ABP దేశం హెల్త్ కాన్క్లేవ్ లో మానసిక వైద్య నిపుణురాలు మెంటల్ హెల్త్ కోసం ఈ 5 టిప్స్ పాటించమన్నారు. నిద్ర, తిండి, వ్యాయామం వంటి వాటిని పాటించడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.