సోషల్ మీడియా మెంటల్ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని వివరించారు. సోషల్ మీడియాని మితంగా వాడినంతవరకు ఎలాంటి ప్రభావాలు మనకు పడవని ABP దేశం హెల్త్ కాన్క్లేవ్లో నిపుణులు వివరించారు.