News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 25 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 25 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
 1. Disease X: దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో మహమ్మారి, 5 కోట్ల మంది ప్రాణాలు బలి!

  Disease X 2023: మరో మహమ్మారి ప్రపంచంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని నిపుణులు హెచ్చరించారు. Read More

 2. WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

  ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి పలు స్మార్ట్ ఫోన్లలో తమ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఫీచర్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతో సహా వాట్సాప్ నుంచి ఎలాంటి అప్‌ డేట్స్ రావని తెలిపింది. Read More

 3. WiFi Connection: ఇంట్లో వైఫై పెట్టిస్తున్నారా? - ఎంత స్పీడ్ అయితే బెస్ట్!

  ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించాలనుకుంటున్నారా? అయితే ఎంత స్పీడ్ వరకు బెస్ట్! Read More

 4. US Visa: రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు- 3 నెలల్లో 90 వేల వీసాలు ఇచ్చిన అమెరికా

  US Visa: అమెరికా ప్రస్తుత విద్యా సంవత్సరంలో రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసింది. Read More

 5. Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?

  ‘స్కంద’ రిలీజ్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేశారు. Read More

 6. Chandramukhi 3: ‘చంద్రముఖి 3’లో రజనీకాంత్, షరతులు పెట్టిన సూపర్ స్టార్?

  ‘చంద్రముఖి 2’ రిలీజ్‌కు ముందే దర్శకుడు వాసు ఆసక్తికర విషయం చెప్పారు. ‘చంద్రముఖి 3’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇందులో రజనీకాంత్ నటించనున్నట్లు తెలుస్తోంది. Read More

 7. Asian Games 2023 Medal Tally: డబుల్ డిజిట్ దాటిన భారత్ పతకాల సంఖ్య - మెడల్స్ కొల్లగొడుతున్న రోయర్లు

  ఆదివారం ఐదు పతకాలు నెగ్గిన భారత్.. రెండో రోజు మరో ఐదు పతకాలను ఖాతాలో వేసుకుంది. షూటింగ్, రోయింగ్‌‌లలో భారత్ పతకాలు సాధించింది. Read More

 8. Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం, ఏ క్రీడలో అంటే?

  Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌ తొలి స్వర్ణం సాధించింది. సోమవారం 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. Read More

 9. New Virus: ప్రపంచానికి పొంచి ఉన్న మరో 'వైరస్' ముప్పు- కరోనాని మించిపోయేలా మరణాలు!

  కరోనా నుంచి బయట పడకముందే శాస్త్రవేత్తలు మరొక కొత్త వైరస్ దాడి చేయబోతుందని హెచ్చరిస్తున్నారు. Read More

 10. Cryptocurrency Prices Today: రూ.55వేలు నష్టపోయిన బిట్‌కాయిన్‌

  Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు సోమవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More

Published at : 25 Sep 2023 09:01 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

ఇవి కూడా చూడండి

YSRCP Politics: ఇప్పుడు 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలు! భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు: బొత్స, సజ్జల క్లారిటీ

YSRCP Politics: ఇప్పుడు 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలు! భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు: బొత్స, సజ్జల క్లారిటీ

Detailed Application Form-II: సివిల్ సర్వీసెస్ డీఏఎఫ్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

Detailed Application Form-II: సివిల్ సర్వీసెస్ డీఏఎఫ్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

Anantapur Teacher Suicide: టీచర్ ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్, అసలు కారణాలు వెల్లడించిన పోలీసులు

Anantapur Teacher Suicide: టీచర్ ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్, అసలు కారణాలు వెల్లడించిన పోలీసులు

Rythu Bharosa Funds: గుడ్‌న్యూస్, రైతుభరోసా విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ - రుణమాఫీపైనా కీలక ఆదేశాలు

Rythu Bharosa Funds: గుడ్‌న్యూస్, రైతుభరోసా విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ - రుణమాఫీపైనా కీలక ఆదేశాలు

టాప్ స్టోరీస్

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు