అన్వేషించండి

ABP Desam Top 10, 25 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 25 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. PM Modi Award: ప్రధాని మోదీకి మరో అత్యున్నత అవార్డు, ఆర్డర్ ఆఫ్ ది నైల్‌తో సత్కరించిన ఈజిప్ట్

    PM Modi Award: ప్రధాని నరేంద్ర మోదీకి ఈజిప్ట్ ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డుతో సత్కరించింది. Read More

  2. Apple Back to University 2023: స్టూడెంట్స్‌కు యాపిల్ గుడ్ న్యూస్ - బ్యాక్ టు యూనివర్సిటీ సేల్ - ఏకంగా రూ.20 వేల వరకు!

    యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం యాపిల్ ‘బ్యాక్ టు యూనివర్సిటీ 2023’ సేల్‌ను ప్రారంభించనుంది. Read More

  3. Whatsapp: ల్యాప్‌టాప్ నుంచి కూడా వాట్సాప్ కాల్ చేయచ్చు - ఎలానో తెలుసా?

    వాట్సాప్ డెస్క్ టాప్ యాప్ నుంచి వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్‌ను అందిస్తుంది. దాన్ని ఎలా ఉపయోగించాలి? Read More

  4. TS PECET Result: టీఎస్ పీఈసెట్ - 2023 ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి, డైరెక్ట్ లింక్ ఇదే!

    అధికారిక వెబ్‌సైట్‌లో ఫ‌లితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More

  5. Choo Mantra Kali First Look: భాగమతి దర్శకుడి కొత్త సినిమా - 'ఛూమంత‌ర్ కాళీ'తో పాన్ ఇండియా టార్గెట్ చేసిన హవీష్

    అశోక్, హవీష్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం `ఛూమంత‌ర్ కాళీ`. హవీష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కౌబాయ్‌ గెటప్ లో హవీష్ ఆకట్టుకుంటున్నాడు. Read More

  6. Upasana Konidela: మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు - పాప పుట్టాక ఉపాసన మొదటి పోస్ట్!

    తమ పాపకు వెల్‌కమ్ చెప్పిన వారికి థ్యాంక్స్ చెప్తూ ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. Read More

  7. Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్‌ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!

    సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More

  8. ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!

    ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌​కు దూసుకెళ్లింది. Read More

  9. Diabetes: డయాబెటిస్ ఉన్నవారు జోహా రకం బియ్యాన్ని హ్యాపీగా తినవచ్చు

    డయాబెటిస్ ఉంటే బియ్యం వాడకాన్ని తగ్గించమని చెబుతారు. Read More

  10. Starlink vs Reliance Jio: మస్క్‌ vs అంబానీ! ఆ వైపు టాటా, ఎయిర్‌టెల్‌, అమెజాన్‌ ఈ వైపు వొడాఐడియా!

    Starlink vs Reliance Jio: ఇండియన్‌ స్పేస్‌ స్పెక్ట్రమ్‌ వ్యవహారం ఒక పట్టాన తేలేలా కనిపించడం లేదు. ప్రపంచ, స్థానిక కుబేరులు ఒక్క తాటిపైకి రావడం కష్టమే అనిపిస్తోంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Embed widget