అన్వేషించండి

ABP Desam Top 10, 24 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 24 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Isha Ambani: మనవడు మనవరాలికి గ్రాండ్ వెల్‌కమ్, అంబానీతో అట్లుంటది మరి - ఇది టీజర్ మాత్రమే

    Isha Ambani: ముకేశ్ అంబానీ, నితా అంబానీ మనవడు మనవరాలికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. Read More

  2. Internet Users in India: ఇండియా ఇంటర్నెట్ వాడకం మామూలుగా లేదుగా - ఏకంగా 80 కోట్ల మంది!

    భారతదేశంలో ఏకంగా 80 కోట్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. Read More

  3. వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ కూడా? - 2023లో రానున్న ఫీచర్లు ఇవే!

    2023లో ఈ వాట్సాప్‌ ఫీచర్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Read More

  4. TISS Admissions: టాటా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రవేశాలు, కోర్సుల వివరాలు ఇలా!

    టిస్ సంస్థ ముంబయి, హైదరాబాద్, తుల్జాపూర్, గువాహటి క్యాంపస్‌లలో మొత్తం 60 కోర్సులను అందిస్తోంది. వీటిలో 57 పీజీ, 3 పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. Read More

  5. Tunisha Sharma: మేకప్ రూమ్‌లో ఉరేసుకుని ‘దబాంగ్-3’ నటి ఆత్మహత్య - టీవీ షోలో విషాద ఘటన

    భారతీయ సినీ ఇండస్ట్రీ నుంచి మరో విషాద వార్త బయటకు వచ్చింది. టీవీ నటి తునిషా శర్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ముంబై లో ఓ టీవీ షో సెట్ లో మేకప్ రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది... Read More

  6. Waltair Veerayya Title Song : గ్యాంగ్ లీడర్‌ను గుర్తు చేస్తున్న వీరయ్య - టైటిల్ సాంగ్‌తో రఫ్ఫాడించడానికి రెడీ

    Waltair Veerayya Movie Title Song Update : 'వాల్తేరు వీరయ్య' సినిమా టైటిల్ సాంగ్ త్వరలో విడుదల కానుంది. అయితే, సాంగ్ పోస్టర్ లుక్ మెగా ఫ్యాన్స్‌కు 'గ్యాంగ్ లీడర్' రోజులు గుర్తు చేశాయి. Read More

  7. IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?

    ఐపీఎల్ 2023 సీజన్‌ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More

  8. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

    FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

  9. Iron Utensils: ఈ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యం మీ సొంతం - కానీ, ఒక ముప్పు ఉంది!

    మనం వంట చేసుకునే పాత్రలు మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కొన్ని పాత్రలు అతిగా వాడితే క్యాన్సర్ బారిన పడతారు. కానీ ఇనుము పాత్రల్లో వండితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. Read More

  10. Post Office Savings Account: పోస్టాఫీస్‌ ఖాతా తెరవడం చాలా సులభం- క్యాష్‌బ్యాక్‌, రుణం సహా బోలెడన్ని ప్రయోజనాలు

    బ్యాంక్‌ శాఖలు లేని ప్రాంతాల్లోనూ తపాలా కార్యాలయాలు పని చేస్తుంటాయి. అందుకే, బ్యాంక్‌ల వద్ద కంటే పోస్ట్‌ ఆఫీసుల్లోనే పొదుపు ఖాతాల సంఖ్య ఎక్కువ. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan on YS Avinash Reddy | వివేకా హత్య కేసులో అవినాష్ నిర్దోషి అన్న సీఎం జగన్ | ABP DesamTirupati YSRCP MP Candidate Maddila Gurumoorthy| తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో ఇంటర్వ్యూSRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget