ABP Desam Top 10, 23 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 23 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 23 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 23 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Social Media: సోషల్ మీడియా ప్రమోషన్లు ఇంక వీజీ కాదు - రూ.50 లక్షల వరకు ఫైన్!
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. Read More
Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?
హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో రహస్య కెమెరాలను అమర్చిన సంఘటనలు చాలా చూశాం. అయితే, మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలు ఎక్కడ పెట్టారో కనుగొనే అవకాశం ఉంటుంది. Read More
KNRUHS Admissions: బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కన్వీనర్ కోటా మొదటి విడత ప్రవేశ ప్రకటన విడుదల!
అభ్యర్థులు జనవరి 24న ఉదయం 8 గంటల నుంచి జనవరి 26న సాయంత్రం 4 గంటల వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. Read More
KL Rahul Wedding: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న కేఎల్ రాహుల్, అతియా శెట్టి - ముంబైలో పూర్తయిన వేడుక!
కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహం ముంబైలో సింపుల్‌గా జరిగింది. Read More
Karthika Deepam Climax January 23rd: 'కార్తీకదీపం' సీరియల్ అయిపోయింది - నిజంగా ఉత్కంఠభరితమైన ముగింపే!
కార్తీకదీపం జనవరి 23 ఆఖరి ఎపిసోడ్: బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ కి శుభం కార్డు పడింది... క్లైమాక్స్ ఏంటంటే... Read More
Steve Smith: స్టీవ్ స్మిత్ మాస్ బ్యాటింగ్ - ఒక్క బాల్‌కు 16 పరుగులు - గణాంకాలు చూస్తే దిమ్మ దిరగాల్సిందే!
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ బిగ్ బాష్ లీగ్‌లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. Read More
ICC Awards: ఐసీసీ ఉత్తమ జట్టును ప్రకటించేది రేపే - ఎంత మంది భారతీయలు ఉంటారు?
ఐసీసీ వన్డే జట్టులో ఎంత మంది భారత ఆటగాళ్లకు చోటు దక్కుతుంది? Read More
ఒక స్పూన్ ఆల్కహాల్ కూడా ప్రమాదమే -క్యాన్సర్ బారిన పడే ముప్పు ఎక్కువ
ఆల్కహాల్ తక్కువగా తాగితే ప్రమాదం లేదని చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో చెప్పింది. Read More
Cryptocurrency Prices: చిన్న క్రిప్టోలు జోష్ - రూ.5000 తగ్గిన బిట్ కాయిన్
Cryptocurrency Prices Today, 23 January 2023: క్రిప్టో మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More