అన్వేషించండి

ABP Desam Top 10, 23 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 23 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. California Shooting: అమెరికాలో 10 మందిని కాల్చి చంపిన కిల్లర్ ఆత్మహత్య, అసలేం జరిగిందంటే?

    California Shooting: అమెరికాలోని మాంటెరీ పార్కులో కాల్పులు జరిపి పది మంది హత్యకు కారణం అయిన నిందుతుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. Read More

  2. Social Media: సోషల్ మీడియా ప్రమోషన్లు ఇంక వీజీ కాదు - రూ.50 లక్షల వరకు ఫైన్!

    సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. Read More

  3. Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో రహస్య కెమెరాలను అమర్చిన సంఘటనలు చాలా చూశాం. అయితే, మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలు ఎక్కడ పెట్టారో కనుగొనే అవకాశం ఉంటుంది. Read More

  4. JEE Main Exam: జేఈఈ మెయిన్‌ పరీక్షలకు సర్వం సిద్ధం, రేపటి నుంచే ప్రారంభం! హాజరుకానున్న 11 లక్షల మంది విద్యార్థులు!

    దేశవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసేవారి సంఖ్య లక్షన్నర వరకు ఉంటుంది. తెలుగు సహా 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. Read More

  5. #Venky75: అద్భుతమైన యాక్షన్ మూవీతో వస్తున్న వెంకీ - హిట్ సిరీస్ డైరెక్టర్‌తో!

    ప్రముఖ హీరో వెంకటేష్ తన తర్వాతి సినిమాను అధికారికంగా ప్రకటించారు. Read More

  6. Sivakarthikeyan - Murugadoss: మూడేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టబోతున్న మురుగదాస్, శివ కార్తికేయన్‌ హీరోగా సినిమా!

    దర్శకుడు మురుగదాస్ మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమా చేయబోతున్నారు. శివ కార్తికేయన్ హీరోగా కొత్త మూవీ ప్లాన్ చేస్తున్నారు. Read More

  7. Rohit Sharma: మూడో వన్డేలో కోహ్లీ రికార్డును కొట్టనున్న హిట్‌మ్యాన్ - కేవలం ఏడు దూరంలోనే!

    న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో వన్డేలో రోహిత్ కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది. Read More

  8. IND vs NZ: మూడో వన్డేలో కోహ్లీ, గిల్, షమీలకు రెస్ట్ - మరి ఛాన్స్ ఎవరికి?

    భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేలో రజత్ పాటీదార్‌కు అవకాశం దక్కనుందని తెలుస్తోంది. Read More

  9. ఒక స్పూన్ ఆల్కహాల్ కూడా ప్రమాదమే -క్యాన్సర్ బారిన పడే ముప్పు ఎక్కువ

    ఆల్కహాల్ తక్కువగా తాగితే ప్రమాదం లేదని చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో చెప్పింది. Read More

  10. Cryptocurrency Prices: చిన్న క్రిప్టోలు జోష్‌ - రూ.5000 తగ్గిన బిట్‌ కాయిన్‌

    Cryptocurrency Prices Today, 23 January 2023: క్రిప్టో మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget