ABP Desam Top 10, 22 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 22 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Chandrayan 3 Landing Live: రేపే చంద్రయాన్-3 ల్యాండింగ్ - విద్యార్థులకు లైవ్ లో చూపించబోతున్న తెలంగాణ సర్కార్
Chandrayan 3 Landing Live: చంద్రయాన్ - 3 సేప్ ల్యాండింగ్ ను చూడాలని ప్రపంచ దేశాలు కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. ఈక్రమంలోనే తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. Read More
Whatsapp: వాట్సాప్ సెట్టింగ్స్ మారిపోతున్నాయ్ - బీటా వెర్షన్‌లో మార్పులు చేస్తున్న మెటా!
వాట్సాప్ తన సెట్టింగ్స్ ట్యాబ్‌కు మార్పులు చేయడం ప్రారంభించింది. మొదట ఐవోఎస్ వెర్షన్‌లో ఈ మార్పులు చూడవచ్చు. Read More
Google warning: వినియోగదారులకు Google సీరియస్ వార్నింగ్, ఇలా చేయకపోతే అకౌంట్ ఎగిరిపోవడం ఖాయం!
టెక్ దిగ్గజం గూగుల్ యూజర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రెండు ఏండ్ల పాటు గూగుల్ అకౌంట్లను వినియోగించకపోతే శాశ్వతంగా తొలగిస్తామని వెల్లడించింది. Read More
TS CPGET 2023: ఆగస్టు 22న సీపీగెట్-2023 ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే?
తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్)-2023’ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఆగస్టు 22న వెల్లడించనున్నారు. Read More
60+ Heroes: బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న షష్టిపూర్తి హీరోలు!
60 ఏళ్ళు దాటిన ఓల్డ్ హీరోలంతా వరుస సినిమాలతో యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకుంటున్నారు. Read More
Miss Shetty Mr Polishetty Trailer: ‘సీసీటీవీ కెమెరా ఉన్నా ఏం పర్లేదు, వైరల్ అయిపోతాం’ - ఫన్నీగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్!
నవీన్ పోలిశెట్టి, అనుష్కల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ విడుదల అయింది. Read More
Chess World Cup 2023: వరల్డ్ నెంబర్ 1ను నిలువరించిన ప్రజ్ఞానంద, వరల్డ్ కప్ ఫైనల్లో తొలిగేమ్ డ్రా!
FIDE Chess World Cup Final 2023 News: ఫిడే చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో ఫస్ట్ గేమ్ డ్రా అయింది. ప్రజ్ఞానంద, మాగ్నస్ కార్ల్ సన్ తొలి గేమ్ ను 35 ఎత్తుల తరువాత డ్రా చేసుకున్నారు. Read More
Chess World Cup: చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్ తరువాత ఆ ఘనత సాధించిన ఆటగాడు
Chess World Cup: భారత యువ చెస్ సంచలనం రమేష్‌బాబు ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. Read More
Tulsi Seeds: సబ్జా గింజలు శరీరానికి చల్లదనం మాత్రమే కాదు మరెన్నో ప్రయోజనాలు ఇస్తాయ్
శరీరాన్ని చల్లబరిచేందుకు మాత్రమే సబ్జా గింజలు ఉత్తమమైన ఎంపికని చాలా మంది అనుకుంటారు. కానీ దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. Read More
Cryptocurrency Prices: ఆందోళనలో ఇన్వెస్టర్లు - రోజూ నష్టాల్లోనే క్రిప్టో కాయిన్లు
Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More