ABP Desam Top 10, 21 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 21 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Farmers Loan: రైతుల కోసం స్పెషల్ స్కీమ్- రూ.50 వేల లోన్ పొందే పథకం
Farmers Loan: రైతుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. ఈ కొత్త పథకం ద్వారా రూ.50 వేల వరకు లోన్ తీసుకోవచ్చు. Read More
WhatsApp Update: వాట్సాప్ అప్‌డేట్, ఇక డాక్యుమెంట్లను కూడా క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. చాట్ లో పంపే డాక్యుమెంట్స్ కు క్యాప్షన్ పెట్టుకునే వెసులుబాటును కలిగించబోతుంది. Read More
WhatsApp New Feature: వాట్సాప్ మెసేజ్‌ను తప్పుగా కొట్టారా? ఇకపై ఆందోళన అక్కర్లేదు, ఎందుకంటే..
వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను వినియోగదారుల ముందుకు తీసుకురాబోతుంది. పొరపాటున ఏదైనా మెసేజ్ తప్పుగా పంపిస్తే.. దాన్ని వెంటనే ఎడిట్ చేసేలా ఓ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. Read More
Dussehra Holidays 2022: 'దసరా' సెలవులు తగ్గేదేలే! ఆ వార్తలు నమ్మొద్దని స్పష్టం చేసిన ప్రభుత్వ వర్గాలు!
పాఠశాలలకి దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, గతంలో ప్రకటించిన విధంగానే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. Read More
What IF RRR in Oscar Nominations : ఆస్కార్ బరిలో 'ఆర్ఆర్ఆర్' ఉండుంటే?
ఇండియా నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీకి గాను 'ఛెల్లో షో'ను పంపించారు. ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ బరిలో ఉండుంటే...? Read More
Anasuya Bharadwaj: కోడలైనా సరే నన్ను అత్త అనకూడదు - అనసూయ
హాట్ యాంకర్ అనసూయ.. మరోసారి ‘ఆంటీ’ వివాదంపై స్పందించింది. సుమ కనకాల వంటల కార్యక్రమంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ తను ఏం అన్నదంటే..? Read More
ICC WTC Final Venue: మూడు సార్లూ ఇంగ్లాండ్‌కే! WTC2 ఫైనల్ వేదిక ఓవల్
ICC WTC Final Venue: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ ఫైనల్ వేదికను ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు ఇంగ్లాండ్‌లోని ఓవల్ ఆతిథ్యమిస్తుందని తెలిపింది. Read More
IND vs AUS: మొదటి ప్రయోగం ఫెయిల్! ఆసీస్ టీ20లో టీమ్‌ఇండియా పొరపాట్లు ఇవీ!
IND vs AUS, 1st T20, Mohali Cricket Stadium: మొహాలి టీ20లో భారీ స్కోరు చేసినప్పటికీ హిట్‌మ్యాన్ సేన ఈ మ్యాచులో పరాభవం ఎదుర్కొంది. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే! Read More
Weight Loss: బరువు తగ్గేందుకు వ్యాయామమే కాదు ఇది కూడా చెయ్యండి - కొవ్వు ఇట్టే కరిగిపోతుంది
బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. అప్పుడే మీరు పడే కష్టానికి ఫలితం దక్కుతుంది. Read More
Hurun India Rich List 2022: అదానీ దూకుడు.. సాటెవ్వరు! అంబానీని వెనక్కి నెట్టేసిన గౌతమ్.. రోజుకు రూ.1600 కోట్ల ఆదాయం
Gautam Adani Beats Mukesh Ambani: గతేడాది నుంచి గౌతమ్ అదానీ ఇంట్లో కనక వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లోనూ ఆయన రికార్డులు సృష్టిస్తున్నారు. Read More