ABP Desam Top 10, 20 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 20 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 20 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 20 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Realme Pad 2: రూ.20 వేలలోపే 11.5 అంగుళాల ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ!
రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభం అయింది. Read More
Infinix GT 10 Pro: 7,000 mAh బ్యాటరీ, 246 GB ర్యామ్ - ఈ ‘బాహుబలి’ ఫోన్ ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!
Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్ కు సంబంధించిన పలు వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. Read More
Heavy Rains in Telangana: విద్యార్థులకు అలర్ట్, భారీ వర్షాల కారణంగా సెలవులు పొడిగించిన ప్రభుత్వం!
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీలో జులై 21, 22 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. Read More
Netflix: ఇండియన్ యూజర్లకు నెట్ ఫ్లిక్స్ షాక్, పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఇకపై కుదరదట!
నెట్ ఫ్లిక్స్ భారత్ లో పాస్ వర్డ్ షేరింగ్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వినియోగదారులు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే వాడుకునేలా నియంత్రించనున్నట్లు వెల్లడించింది. Read More
Raj Kundra Movie Debut: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న శిల్పాశెట్టి భర్త- మూవీ స్టోరీ అదిరిందిగా!
శిల్పా శెట్టి భర్త హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు. తన జైలు జీవితమే కథాశంగా కొత్త సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా ఆయన భార్య శిల్పాశెట్టి నటించనున్నారు. Read More
Brij Bhushan: వినేశ్, భజరంగ్‌లకు ఆసియా గేమ్స్‌లో డైరెక్ట్ ఎంట్రీపై దుమారం - బాధేసిందన్న బ్రిజ్‌భూషణ్
సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలకు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ఎంపిక చేయడం దుమారానికి దారితీసింది. Read More
Women’s World Cup 2023: ఆక్లాండ్‌లో కాల్పులు - ఫిఫా ఉమెన్స్ వరల్డ్‌కప్‌కు ముందే కలకలం
న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫిఫా ఉమెన్స్ ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు కొద్ది గంటల ముందే ఆక్లాండ్‌లో కాల్పుల కలకలం రేగింది. Read More
Diet Pills: బరువు తగ్గేందుకు డైట్ పిల్స్ ఉపయోగిస్తున్నారా? వాటితో ఎంతో హాని
బరువు తగ్గేందుకు కొంతమంది డైట్ పిల్స్‌ను ఉపయోగిస్తారు. Read More
Infosys Q1 Results: ఇన్ఫీ నికర లాభంలో 11% గ్రోత్! రెవెన్యూ గైడెన్స్‌లో కోత - మళ్లీ నిరాశే!!
Infosys Q1 Results: దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ గురువారం సాయంత్రం జూన్‌తో ముగిసిన త్రైమాసికం ఫలితాలను విడుదల చేసింది. Read More