ABP Desam Top 10, 18 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 18 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Ant Invasion Forces: పగబట్టిన చీమల దండయాత్ర- పిల్లలు హడల్ పెద్దలు పరార్
ఈ చీమల కారణంగా మేమిక్కడ బతకలేకపోతున్నాం, ప్రశాంతంగా తినలేక పోతున్నాం, పడుకోలేకపోతున్నాం అంటూ వాపోతున్నారు సిక్కోలు జిల్లాలోని ఓ గ్రామం. పిల్లలైతే హడలిపోతున్నారు. Read More
Tech Saves Nature: పూలు పూయిస్తున్న టెక్నాలజీ- శంకర్ సినిమా కాదు ఉత్తరాఖండ్‌లో కనిపిస్తున్న నిజం
Tech Saves Nature: సాంకేతికత సాయంతో ఉత్తరాఖండ్ లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ను కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. డేటా సేకరణ, ప్రాసెసింగ్ వంటివి టెక్నాలజీతో సులభం చేయవచ్చని అంటున్నారు. Read More
WhatsApp: ఇకపై వాట్సాప్‌లో పోల్ నిర్వహించుకోవచ్చు, త్వరలో అందుబాటులోకి సరికొత్త ఫీచర్!
వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అభిప్రాయ సేకరణ కోసం వినియోగించే పోల్ నిర్వహణ అవకాశాన్ని కల్పించబోతుంది. Read More
UGC NET 2022: యూజీసీనెట్ ఫేజ్-2 అడ్మిట్ కార్డులు అందుబాటులో, ఫేజ్-3 పరీక్ష తేదీ వెల్లడి!
యూజీసీ నెట్ 2022 ఫేజ్-2 పరీక్ష అడ్మిట్ కార్డులను, ఫేజ్-3 పరీక్ష షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. Read More
Rashmika: 'ఆషికీ' సీక్వెల్ - వారిని దాటుకొని రష్మిక ఛాన్స్ అందుకుంటుందా?
1990లో మహేష్ భట్ తీసిన 'ఆషికీ' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా 2013లో 'ఆషికీ2' వచ్చింది. ఇందులో శ్రద్ధాకపూర్ నటించింది. Read More
Prabhas : పెదనాన్న పోయిన బాధలో ప్రభాస్ ఉంటే...
పెదనాన్న పోయిన బాధలో ప్రభాస్ ఉంటే... ఆయన మీద లేనిపోని పుకార్లు ప్రచారంలోకి తీసుకు వస్తున్నారని హిందీ చిత్రసీమ వర్గాలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Read More
Ravi Shastri: 'సూపర్ సబ్ స్టిట్యూట్, ఇదొక గేమ్ ఛేంజర్ అవుతుంది'
Ravi Shastri: అంతర్జాతీయ క్రికెట్ లో సూపర్ సబ్ స్టిట్యూట్ నిబంధన తీసుకువస్తే అదొక గేమ్ ఛేంజర్ అవుతుందని భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. Read More
Shubman Gill: షాకింగ్ - జడ్డూ కోసం శుభ్‌మన్ గిల్‌ను ట్రేడ్ చేస్తున్న గుజరాత్ టైటాన్స్?
Shubman Gill: శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్‌ను వీడుతున్నాడా? లేదా టైటాన్సే అతడిని వదిలేస్తోందా? ఏం అర్థం కావడం లేదు. వచ్చే సీజన్లో అతడు మరో ఫ్రాంచైజీకి ఆడతాడన్న వార్తలు వస్తున్నాయి. Read More
Viral Video: ఏనుగును చూసి పిల్లిలా పారిపోయిన మృగరాజు..
సింహం ఏనుగు మీద దాడి చేయడం చూశాం. కానీ, ఏనుగు దాడి నుంచి తప్పించుకునేందుకు పిల్లిలా పారిపోయిన సింహాన్ని చూశారా? లేదంటే.. ఇప్పుడు చూడండి! Read More
దూసుకెళ్తున్న ఆర్థిక ప్రగతి- ప్రత్యక్ష పన్ను వసూళ్లులో 23 శాతం వృద్ధి
సెప్టెంబరు 17, 2022 నాటికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.7,00,669 కోట్లుగా ఉన్నాయని ఆర్థిక ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో రూ. 5,68,147 కోట్లు వసూలు అయ్యాయి. Read More