ABP Desam Top 10, 16 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 16 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 16 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 16 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
WhatsApp New Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి కొత్త ఫీచర్!
WhatsApp Group calls: వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందిస్తుంది. Read More
Emergency Alert: మీ ఫోన్‌కు ఈ ఎమర్జెన్సీ ప్లాష్ అలర్ట్ వచ్చిందా? కంగారు వద్దు, ఆ మెసేజ్ దేనికంటే?
ఇవాళ మధ్యహ్నం 12.19 గంటలకు దేశ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చూసి వినియోగదారులు అయోమయంలో పడ్డారు. Read More
TS high court: రంగారెడ్డి జిల్లాలో టీచర్ల పదోన్నతి పై హైకోర్టు స్టే
రంగారెడ్డి జిల్లాలో టీచర్ల పదోన్నతులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. Read More
Samayama Song: ‘హాయ్ నాన్న‘లో ఫస్ట్ సాంగ్ రిలీజ్, మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన అబ్దుల్ వహాబ్
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ సినిమాకు తొలి లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటు ఎంతో అందం, ఆహ్లాదంగా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. Read More
Malvika Mohanan : ప్రభాస్ సినిమాలో భారీ ఫైట్, విలన్లను ఉతికి ఆరేస్తున్న హీరోయిన్ - అరెరే వీడియో లీక్ అయ్యిందే!
మారుతి డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్నది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఫైట్ సీన్ లీక్ అయ్యింది. ఇందులో విలన్లను హీరోయిన్ కొడుతూ కనిపించింది. Read More
Saina Nehwal: గంట ఆడితే మోకాళ్లలో మంట! రిటైర్మెంట్పై మాట్లాడిన సైనా నెహ్వాల్
Saina Nehwal: ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అంటోంది. Read More
Igor Stimac: గురూజీ, ఎవర్ని ఆడిస్తే గ్రహాలు అనుకూలిస్తాయంటారు? - జ్యోతిష్కుడి సలహా కోరిన భారత ఫుట్‌బాల్ కోచ్
ఇండియా ఫుట్‌బాల్ కోచ్ ఇగోర్ స్టిమాక్.. జట్టును ఎంపిక చేయాలనే విషయంపై ప్రముఖ జ్యోతిష్కుడి సలహాలు తీసుకున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. Read More
Suicide: ఏటా ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య ఆ దేశంలోనే ఎక్కువ
రకరకాల కారణాలతో ప్రతి ఏటా ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. Read More
Health Insurance: నిఫా వైరస్ భయపెడుతోంది, మీ హెల్త్ ఇన్సూరెన్స్ దానిని కవర్ చేస్తుందా?
మీకు ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే, నిఫా వైరస్ లాంటి వైరల్ ఔట్‌బ్రేక్స్‌ను ఆ పాలసీ కవర్ చేస్తుందో, లేదో అర్థం చేసుకోవడం చాలా అవసరం. Read More