ABP Desam Top 10, 15 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 15 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Chandrababu Naidu: ఈస్థాయిలో దొంగఓట్లు ఏనాడూ చూడలేదు, ఈసీ కూడా ఆగ్రహం - చంద్రబాబు
Chandrababu News: చంద్రగిరి టీడీపీ ఇన్‌ఛార్జి పులివర్తి నానిని చంద్రబాబు నాయుడు సోమవారం (జనవరి 15) పరామర్శించారు. ఇటీవల పులివర్తి నాని ఇటీవల నిరాహార దీక్ష చేశారు. Read More
Free Unlimited 5G: జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ - ఫ్రీ 5జీకి త్వరలో శుభం కార్డు!
Free Unlimited 5G Plans: జియో, ఎయిర్‌టెల్ త్వరలో ఫ్రీ అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. Read More
New Affordable Laptop: i7 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్‌తో బ్రాండెడ్ ల్యాప్‌టాప్ రూ.42 వేలకే - కొంటే ఇలాంటిది కొనాలి!
HONOR MagicBook X16 2024 Price: హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్16 2024 ల్యాప్‌టాప్ మనదేశంలో లాంచ్ అయింది. దీన్ని రూ.41,990 ధరకే కొనుగోలు చేయవచ్చు. Read More
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెల్లడి - పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని గిరిజన (ఎస్టీ) గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 'కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ - 2024' నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Pushpa 2 OTT Rights and Streaming Platform: 'పుష్ప 2' to 'దేవర' - పెద్ద సినిమాలన్నీ ఆ ఓటీటీకే - ఇంకా టైటిల్ పెట్టని సినిమాలతోనూ కీలక ఒప్పందాలు, ఇదిగో లిస్ట్
Pushpa 2 OTT Release: సంక్రాంతికి స్టార్ హీరో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాల జాతర ఉండబోతుంది. 'పుష్ప 2', 'దేవర', కల్కి' చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. Read More
Shatamanam Bhavathi 2: ‘శతమానం భవతి 2’ని అనౌన్స్ చేసిన దిల్ రాజు - 2025 సంక్రాంతి పోటీ ఇప్పుడే షురూ!
Shatamanam Bhavathi Sequel: 2017లో వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘శతమానం భవతి’ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. Read More
Malaysia Open: ఫైనల్లో తప్పని నిరాశ - సాత్విక్, చిరాగ్ ఓటమి
Malaysia Open: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడికి ఓటమి ఎదురైంది. ఫైనల్ వరకూ అద్భుతంగా ఆడిన ఈ ద్వయం తుదిమెట్టుపై బోల్తా పడింది. Read More
Asian Shooting Championships: విశ్వ క్రీడలకు విజయ్‌వీర్, షూటింగ్‌లో మరో ఒలింపిక్ బెర్తు
Vijayveer Sidhu: పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌నుంచి మరో బెర్త్ ఖాయమైంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్‌లో విజయ్‌వీర్ సిద్ధూ విశ్వ క్రీడలకు అర్హత సాధించాడు. Read More
Fruit Bats Diabetes: గబ్బిలాలతో మధుమేహానికి మందు - ఆశలు పుట్టిస్తోన్న కొత్త పరిశోధన
Diabetes Medicine: గబ్బిలాలను మనం బ్యాడ్ అనుకుంటాం. కానీ, వాటి వల్ల మేలు కూడా జరగబోతోంది. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఇలా.. Read More
Latest Gold-Silver Prices Today: పసిడి రేట్లతో పరేషాన్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,300 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More