News
News
X

ABP Desam Top 10, 14 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 14 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 1. Air India Flight: ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం- భయంతో ప్రయాణికులు పరుగు!

  Air India Flight: మస్కట్ నుంచి కొచ్చిన్ బయలుదేరిన ఓ విమానంలో పొగలు రావడంతో ప్రయాణికులు కంగారు పడ్డారు. Read More

 2. WhatsApp: గుడ్ న్యూస్, ‘వాట్సాప్‌’లో ఇక మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా లేనట్టు సెట్ చేసుకోవచ్చు, ఇదిగో ఇలా!

  మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. మీరు ఆన్ లైన్ లో ఉన్నా.. లేనట్టు సెట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. Read More

 3. Samsung Galaxy F13: సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్13 - ఈ బడ్జెట్ ఫోన్ ఫీచర్స్ చూస్తే, మీ పాత ఫోన్‌కు గుడ్‌బై చెప్పేస్తారు!

  సామ్ సంగ్ నుంచి మార్కెట్లోకి విడుదలైన మరో ఫోన్ Galaxy F13. రూ. 11,999 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్.. Poco M3, Realme 7i, Moto G30ను దాటి అమ్మకాల్లో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. Read More

 4. AP TET 2022 RESULTS: ఏపీ టెట్ -2022 రిజల్ట్, ఫైనల్ కీ విడుదల ఎప్పుడంటే!

  షెడ్యూల్ ప్రకారం ఏపీ టెట్ ఫలితాలు సెప్టెంబర్‌ 14 విడుదలకావాల్సి ఉంది. అయితే.. ఈ నెల 12వ తేదీన ఫైనల్ కీని వెబ్ సైట్లో విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఫైనల్ కీని విడుదల చేయలేదు. Read More

 5. Mahesh Babu Rajamouli Movie : మహేష్ బాబు రేంజ్‌కు ఇలాంటి లైన్ పడితే హాలీవుడ్ షేక్ అవ్వడం పక్కా!

  మహేష్ బాబుతో తాను తీయబోతున్న సినిమా జానర్ గురించి రాజమౌళి చెప్పారో... అప్పటి నుంచి ఇంటర్నెట్ షేక్ అవుతోంది. బాబు రేంజ్‌కు ఇలాంటి లైన్ పడితే హాలీవుడ్ షేక్ అవ్వడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.     Read More

 6. Aunty Controversy: ఆంటీ అంటే ఫీలయ్యే ఆంటీ ఎవరు? విష్ణు ప్రియ సమాధానం వింటే అనసూయ షాకవ్వడం ఖాయం!

  యాంకర్ విష్ణు ప్రియ నోరు జారింది. మర్చిపోయిన ‘ఆంటీ‘ వివాదాన్ని మళ్లీ గుర్తుచేసింది. ఓ షోలో ఆంటీ అంటే భయపడే ఆంటీ అనసూయ అని చెప్పి నాలుక్కర్చుకుంది. Read More

 7. Kohli T20 Rankings: మళ్లీ ర్యాంకుల వేటకు దిగిన రికార్డుల రారాజు - 14 ప్లేసెస్‌ జంప్‌ చేసిన కోహ్లీ

  Kohli T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ (Virat Kohli) మళ్లీ తన జోరు చూపించాడు. ఆసియాకప్‌ ప్రదర్శనతో ఏకంగా 14 స్థానాలు ఎగబాకాడు. Read More

 8. India vs Australia 2022: ఇండియన్‌ ఫ్యాన్స్‌కు షాక్‌ - వార్నర్‌ భాయ్‌ రావట్లేదు! మరో ముగ్గురూ దూరం

  India vs Australia 2022: భారత్‌, ఆస్ట్రేలియా టీ20 సిరీసుకు సంబంధించి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. ఉపఖండం పర్యటన విషయంలో ఆసీస్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. Read More

 9. పెరుగు Vs మజ్జిగ, ఈ రెండిట్లో ఏది ఉత్తమం? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

  మనలో చాలా మంది మజ్జిగ కంటే పెరుగు తినడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు. అయితే ఇవి రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. Read More

 10. Care Hospitals: కేర్‌ ఆసుపత్రిపై కన్నేసిన బడా కంపెనీలు, ఇదో బిగ్‌ డీల్‌

  ఈ లావాదేవీ పూర్తయితే, 2018లో IHH-Fortis కొనుగోలు తర్వాత మన దేశంలోని రెండో అతి పెద్ద ఆసుపత్రి కొనుగోలుగా మారుతుంది. Read More

Published at : 14 Sep 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

TSPSC: ఒకట్రెండు రోజుల్లో 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు , పరీక్ష తేది ఇదే!

TSPSC: ఒకట్రెండు రోజుల్లో 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు , పరీక్ష తేది ఇదే!

Chief Justice UU Lalit: తదుపరి సీజేఐ ఎంపిక ప్రక్రియ షురూ- జస్టిస్ చంద్రచూడ్‌కు ఛాన్స్!

Chief Justice UU Lalit: తదుపరి సీజేఐ ఎంపిక ప్రక్రియ షురూ- జస్టిస్ చంద్రచూడ్‌కు ఛాన్స్!

Nizamabad News: అన్నదాతను ఆగం చేస్తున్న వర్షం- నేలకొరిగిన పంటలు

Nizamabad News: అన్నదాతను ఆగం చేస్తున్న వర్షం- నేలకొరిగిన పంటలు

BRS Party: ఢిల్లీలో ఆ బిల్డింగ్‌ నుంచే BRS కార్యకలాపాలు? త్వరలోనే అక్కడా తెలంగాణ భవన్!

BRS Party: ఢిల్లీలో ఆ బిల్డింగ్‌ నుంచే BRS కార్యకలాపాలు? త్వరలోనే అక్కడా తెలంగాణ భవన్!

Tirumala News: భక్తులతో కిటకిటలాడుతున్న ఏడు కొండలు, సర్వదర్శనానికి 35 గంటల సమయం!

Tirumala News: భక్తులతో కిటకిటలాడుతున్న ఏడు కొండలు, సర్వదర్శనానికి 35 గంటల సమయం!

టాప్ స్టోరీస్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!