ABP Desam Top 10, 13 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 13 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
CBI Ex JD Laxmi Narayana: ఏపీలో ముందస్తు ఎన్నికలు లేనట్లే, పోలింగ్ ఒకే రోజు కాకుండా పలు రోజుల్లో పెట్టాలి - లక్ష్మీ నారాయణ
CBI Ex JD Laxmi Narayana: ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవట్లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు రావాలని తెలిపారు. Read More
Hockey World Cup: 48 సంవత్సరాల ఎదురుచూపులు - ఈసారైనా ఫలిస్తాయా?
భారత జట్టు హాకీ వరల్డ్ కప్ గెలిచి 48 సంవత్సరాలు అవుతుంది. ఈసారైనా కప్ సాధిస్తారా? Read More
Twitter on Data Leak: ఆ వార్తలన్నీ అవాస్తవాలే, వినియోగదారుల డేటా లీక్ వ్యవహారంపై ట్విట్టర్ వివరణ
200 మిలియన్ల మంది వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వస్తున్న వార్తలను ట్విట్టర్ ఖండించింది. ఇది సిస్టమ్ లోపం కారణంగా జరగలేదని వెల్లడించింది. Read More
MBBS Internship:ఎంబీబీఎస్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఇంటర్న్‌షిప్ కటాఫ్ గడువు పొడిగింపు
ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఏడాదిపాటు తప్పనిసరి ఇంటర్న్‌షిప్ చేసేందుకు ప్రస్తుతమున్న 2023 మార్చి 31 కటాఫ్ తేదీ గడువును కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జూన్ 30 వరకు పొడిగించింది. Read More
Vijay Devarakonda: స్పై థ్రిల్లర్‌లో రౌడీ బాయ్ - డైరెక్టర్ ఎవరో తెలుసా?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాను ప్రకటించారు. Read More
Randeep Hooda: షూటింగ్‌లో గాయం - ఆస్పత్రికి బాలీవుడ్ హీరో!
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా గుర్రపు స్వారీ చేస్తూ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అతనికి సర్జరీ అవసరం అవుతుందని వార్తలు వస్తున్నాయి. Read More
Sania Mirza Retirement: టెన్నిస్‌కు స్టార్ ప్లేయర్ వీడ్కోలు - కెరీర్‌లో సాధించిన రికార్డులేవో తెలుసా?
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రొఫెషనల్ టెన్నిస్‌కు పూర్తిగా వీడ్కోలు పలికింది. Read More
IND vs NZ: భారత్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన న్యూజిలాండ్ - ఇద్దరు కొత్తవాళ్లకు చోటు!
ఇండియాతో జరగనున్న టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది. Read More
High BP: హైబీపీ బాధితులు కాఫీ తాగొచ్చా? రోజుకు ఎన్ని కప్పులు తాగితే సేఫ్?
మితంగా కాఫీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే కానీ అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి మాత్రం అది మరణంతో సమానం. Read More
Cryptocurrency Prices: క్రిప్టో కరెన్సీ దూకుడు - రూ.70వేలు పెరిగిన బిట్‌కాయిన్!
Cryptocurrency Prices Today, 13 January 2023: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ఉన్నాయి. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 4.39 శాతం పెరిగింది. Read More