News
News
X

ABP Desam Top 10, 13 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 13 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Prabhakaran alive: ప్రభాకరన్ బతికున్నారన్న వార్తలు అవాస్తవం, మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి - ABPతో శ్రీలంక సైన్యం బ్రిగేడియర్

    Prabhakaran alive: ప్రభాకరన్ చనిపోయాడు అనడానికి అన్ని ఆధారాలున్నాయని శ్రీలంక ఆర్మీ బ్రిగేడియర్ ABP Newsతో చెప్పారు. Read More

  2. Samsung Galaxy S23: లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - కేవలం 1000 యూనిట్లు మాత్రమే!

    శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ మార్కెట్లో లాంచ్ అయింది. Read More

  3. Realme Coca Cola Phone: కోకా కోలా ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - ధర ఎంతో తెలుసా?

    రియల్‌మీ తన కోకా కోలా ఎడిషన్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Read More

  4. విదేశీ వైద్య విద్యార్థులకు అర్హత ధ్రువపత్రం తప్పనిసరి, జూన్‌లో ఎఫ్‌ఎంజీఈ పరీక్ష!

    వచ్చే జూన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) వెల్లడించింది. అయితే ఎఫ్‌ఎంజీఈ రాయడానికి ముందుగా విద్యార్థులు ఎన్‌ఎంసీ నుంచి అర్హత ధ్రువపత్రం పొందడం తప్పనిసరి. Read More

  5. RANA Naidu: నిన్ను గేట్ దగ్గర ఆపేస్తే నా పేరు చెప్పు - వెంకటేష్ వీడియోకు రానా రిప్లై!

    రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్లను దగ్గుబాటి వెంకటేష్, రానా వార్నింగ్ వీడియోల ద్వారా ప్రారంభించారు. Read More

  6. Nayanthara: భర్తకు అవమానం - ఆ హీరో సినిమాల్లో ఇక నటించనని నయనతార వెల్లడి!

    హీరోయిన్ నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇకపై అజిత్ సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పారు. తన భర్తకు జరిగిన అవమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Read More

  7. Smriti Mandhana: స్మృతిపై బెంగళూరు కాసుల వర్షం - ఏకంగా రూ.3.4 కోట్లకు!

    స్మృతి మంథనను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది. Read More

  8. INDW Vs PAKW: ఒక ఓవర్‌లో ఏడు బంతులు వేసిన పాక్ బౌలర్ - అసలేం జరిగింది?

    భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ ఏడో ఓవర్లో పాక్ బౌలర్ ఏడు బంతులు విసిరింది. Read More

  9. Valentines Day Wishes: మీ ప్రేమను ఇలా అందంగా చాటి చెప్పండి - ఎవరి మనసైనా కరిగిపోతుంది

    వాలెంటెన్స్ డే రోజున మీకు నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయికి ప్రేమను వ్యక్తపరాచాలా? ఈ మెసేజులు మీకోసమే. Read More

  10. Nirmala Sitharaman on Crypto: క్రిప్టో ఆస్తులపై మళ్లీ కీలక వ్యాఖ్యలు చేసిన నిర్మలా సీతారామన్‌!

    Nirmala Sitharaman on Crypto: క్రిప్టో కరెన్సీ నియంత్రణకు ఒక్క దేశమే కష్టపడితే సరిపోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. Read More

Published at : 13 Feb 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

IBPS Clerk results: ఐబీపీఎస్ క్లర్క్‌ మెయిన్స్‌-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS Clerk results: ఐబీపీఎస్ క్లర్క్‌ మెయిన్స్‌-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

Tirupati Crime : విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Tirupati Crime :  విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Tirupati News : ఏడో తరగతి విద్యార్థినితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం

Tirupati News : ఏడో తరగతి విద్యార్థినితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం

MP Laxman: బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.20 తగ్గిస్తే, కేసీఆర్ రూ.5 కూడా తగ్గించలేదు: ఎంపీ లక్ష్మణ్

MP Laxman: బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.20 తగ్గిస్తే, కేసీఆర్ రూ.5 కూడా తగ్గించలేదు: ఎంపీ లక్ష్మణ్

టాప్ స్టోరీస్

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!