అన్వేషించండి

ABP Desam Top 10, 12 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 12 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. ABP Desam Top 10, 12 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 12 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Infinix Smart 8: రూ.9 వేలలోపే ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ - రెండు కెమెరాలు, లేటెస్ట్ ప్రాసెసర్‌తో!

    Infinix New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8. Read More

  3. Whatsapp: వాట్సాప్‌ కాల్స్‌లో లొకేషన్ ట్రేస్ చేయచ్చని మీకు తెలుసా? - ఈ ఫీచర్ ఆన్ చేస్తే మీరు సేఫ్!

    Whatsapp New Features: వాట్సాప్ కాల్స్ మాట్లాడే సమయంలో ఐపీ అడ్రెస్ హైడ్ చేసే ఫీచర్‌ను కంపెనీ తీసుకువచ్చింది. Read More

  4. APEAPCET: ఇంజినీరింగ్‌ మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తి, 1,510 మంది విద్యార్థులకు ప్రవేశాలు

    ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ మూడో విడత ప్రత్యేక కౌన్సెలింగ్‌లో భాగంగా మొత్తం 1,510 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు కన్వీనర్‌ నాగరాణి నవంబరు 11న ఓ ప్రకటనలో తెలిపారు. Read More

  5. Abundance in Millets : ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్‌’- గ్రామీ అవార్డుకు మోడీ సాంగ్ నామినేట్

    ప్రధాని మోడీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఆయన మాటలు అందించిన ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాట గ్రామీ 2024 నామినేషన్ దక్కించుకుంది. Read More

  6. Allu Arjun : నిర్వాహకుల అత్యుత్సాహం, అల్లు అర్జున్​కు ట్రోలింగ్ తలనొప్పి!

    ‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. తాజాగా ఆయన పాల్గొన్న ఓ ఈవెంట్ లో నిర్వాహకుల అత్యుత్సాహం ఆయనకు ఇబ్బందిగా మారింది. Read More

  7. Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా

    Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు స‌భ్యుల‌కు హాకీ ఇండియా రివార్డు ప్రక‌టించింది. ఒక్కొక్కరికి రూ.3 ల‌క్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More

  8. Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం, క్రికెట్‌ బోర్డ్‌ని రద్దు చేసిన క్రీడాశాఖ

    Sri Lanka Cricket board: క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Read More

  9. మీకు 'డయాబెటిస్'​ ఉన్నా.. దీపావళిని ఇలా 'స్వీట్'​గా చేసుకోండి

    Managing Diabetes : మీకు మధుమేహం ఉన్నా దీపావళి పండుగను స్వీట్​గా సెలబ్రేట్​ చేసుకునేందుకు ఇక్కడ కొన్ని టిప్స్​ ఉన్నాయి. Read More

  10. Muhurat Trading Profits: కొత్త సంవత్ ప్రారంభం - దీపావళి 'ముహూరత్ ట్రేడింగ్'తో లాభాల్లో స్టాక్ మార్కెట్లు

    Muhurat Trading Profits: దీపావళి సందర్భంగా నిర్వహించే 'ముహూరత్ ట్రేడింగ్'తో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ సాయంత్రం 6:15 గంటలకు మొదలైన ట్రేడింగ్ 7:15 వరకూ సాగింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Sankranti Special Buses : సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Sankranti Special Buses : సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Simhachalam Temple: తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Embed widget