News
News
X

ABP Desam Top 10, 11 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 11 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Cow Hug Day: కౌ హగ్‌ డే పై శశి థరూర్ ట్వీట్, అపార్థం చేసుకున్నారంటూ సెటైర్లు

    Cow Hug Day: కౌ హగ్‌డే పై కాంగ్రెస్ నేత శశి థరూర్ సెటైర్లు వేశారు. Read More

  2. Samsung Galaxy S23: లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - కేవలం 1000 యూనిట్లు మాత్రమే!

    శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ మార్కెట్లో లాంచ్ అయింది. Read More

  3. Realme Coca Cola Phone: కోకా కోలా ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - ధర ఎంతో తెలుసా?

    రియల్‌మీ తన కోకా కోలా ఎడిషన్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Read More

  4. TS Govt Schools: అలా చేరారు, ఇలా వెళ్లిపోయారు - సర్కారు బడుల్లో ప్రవేశాల తీరిది!

    కరోనా పరిస్థితుల కారణంగా సర్కారు బడుల్లో ప్రైవేటు బడుల నుంచి వచ్చి చేరిన విద్యార్థులు మళ్లీ తిరుగుబాట పట్టారు. గతేడాాది (2021-22) ప్రైవేటు పాఠశాలల నుంచి ఏకంగా 2,78,470 మంది ప్రవేశాలు పొందారు. Read More

  5. Vedha Telugu Release Issue : బాలయ్య గెస్టుగా వెళ్ళిన సినిమా నిర్మాతకు భారీ లాస్ - జీ5 దెబ్బకు శివన్న 'వేద' తెలుగు నిర్మాత విలవిల

    శివ రాజ్ కుమార్ 'వేద' తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలైన కొన్ని గంటలకు ఓటీటీలో విడుదలైంది. దాంతో థియేటర్లలో సినిమాను లేపేశారు. జీ5 దెబ్బకు నిర్మాత ఎంవీఆర్ కృష్ణ విలవిల్లాడుతున్నారు.  Read More

  6. Urvashi Rautela : 'రిషబ్'తో ఊర్వశి రౌతేలా - 'కాంతార 2'లో

    సూపర్ డూపర్ హిట్ 'కాంతార'కు ప్రీక్వెల్ చేస్తున్నట్టు హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి కన్ఫర్మ్ చేశారు. అందులో కథానాయికను ఎంపిక చేశారు. Read More

  7. Formula E Racing : హైదరాబాద్ లో గ్రాండ్ గా ముగిసిన ఫార్ములా ఈ రేసింగ్, విజేతగా నిలిచిన జా ఎరిక్

    Formula E Racing : హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ల రేసింగ్ గ్రాండ్ గా ముగిసింది. ఈ రేస్ లో జా ఎరిక్ వా మొదటి స్థానంలో నిలిచారు. Read More

  8. IND vs AUS: ఆస్ట్రేలియాపై మూడో అతి పెద్ద విజయం - రికార్డులు బద్దలుకొట్టిన భారత్!

    నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇది ఆస్ట్రేలియాపై భారత్‌కు మూడో అతిపెద్ద విజయం. Read More

  9. Eye Health: ఇలా చేశారంటే మీ కంటి చూపుకి ఏ ఇబ్బంది ఉండదు, కళ్ళజోడు అవసరమే రాదు

    కళ్ళు చాలా సున్నితమైనవి. అందుకే వాటి మీద అదనపు శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. Read More

  10. DGCI Notice: టాటా 1mg, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు నోటీసులు - మ్యాటర్‌ సీరియస్‌

    నోటీసుకు సమాధానం చెప్పడానికి ఆయా సంస్థలకు రెండు రోజుల గడువు ఇచ్చింది. Read More

Published at : 11 Feb 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

House Arrests: కాసేపట్లో సిట్ ముందుకు రేవంత్, ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల హౌజ్ అరెస్టులు

House Arrests: కాసేపట్లో సిట్ ముందుకు రేవంత్, ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల హౌజ్ అరెస్టులు

UP News: భార్య, బిడ్డను దోమలు కరుస్తున్నాయని ఓ వ్యక్తి ట్వీట్- రియాక్ట్ అయిన పోలీసులు

UP News: భార్య, బిడ్డను దోమలు కరుస్తున్నాయని ఓ వ్యక్తి ట్వీట్-  రియాక్ట్ అయిన పోలీసులు

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు - వెంటనే బెయిల్

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు - వెంటనే బెయిల్

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

టాప్ స్టోరీస్

TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

TSPSC Issue :   తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు