ABP Desam Top 10, 10 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 10 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Cow Hug Day: కౌ హగ్ డే పై మనసు మార్చుకున్న కేంద్రం, నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటన
Cow Hug Day: కౌ హగ్ డే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించింది. Read More
Realme Coca Cola Phone: కోకా కోలా ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - ధర ఎంతో తెలుసా?
రియల్‌మీ తన కోకా కోలా ఎడిషన్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Read More
OnePlus Pad: వన్‌ప్లస్ మొట్టమొదటి ట్యాబ్ వచ్చేసింది - భారీ బ్యాటరీతో!
వన్‌ప్లస్ తన మొట్టమొదటి ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. అదే వన్‌ప్లస్ ప్యాడ్. Read More
CUET UG 2023: సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం, పరీక్షతేదిలివే!
ఆసక్తి గల అభ్యర్థులు తమ CUET UG 2023 దరఖాస్తులను cuet.samarth.ac.inలో మార్చి 12, 2023లోపు సమర్పించవచ్చు. CUET UG 2023 పరీక్ష మే 21, 2023 నుండి ప్రారంభమవుతుంది. Read More
SS Rajamouli: క్రియేటివ్ జీనియస్‌ను ఇంటర్వ్యూ చేసిన దర్శక ధీరుడు - ఆస్కార్ నామినేటెడ్ సినిమా గురించి ముచ్చట్లు!
ది ఫేబుల్‌మన్స్ సినిమా కోసం దర్శకధీరుడు రాజమౌళి స్టీఫెన్ స్పీల్‌బర్గ్‌ని ఇంటర్వ్యూ చేశారు. Read More
Ram charan - Anand Mahindra: ఆనంద్ మహీంద్రాను కలిసిన చెర్రీ - థాంక్యూ కేటీఆర్ అంటూ ట్వీట్!
ఫార్ములా ఈ రేసింగ్ కోసం వచ్చిన ఆనంద్ మహీంద్రాను రామ్ చరణ్ కలిశాడు. ఫార్ములా రేసింగ్ గ్రాండ్ సక్సెస్ కావాలని ఆకాంక్షించాడు. అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కేటీఆర్ కు థ్యాంక్స్ చెప్పాడు. Read More
Women IPL Auction 2023: మహిళ ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టే ప్లేయర్స్ వీరే - టాప్‌లో ఎవరు?
మహిళల ఐపీఎల్‌లో ఎక్కువ ధర పొందే అవకాశం ఉన్న ఐదుగురు ఆటగాళ్లు వీరే. Read More
IND vs AUS: తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు - మార్పులు జరగనున్నాయా?
రేపటి తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు ఇదే అయ్యే అవకాశం ఉంది. Read More
Skin Cancer: ఈ ఔషదాన్ని అతిగా వాడుతున్నారా? జాగ్రత్త, చర్మ క్యాన్సర్ వస్తుంది - తాజా అధ్యయనం వెల్లడి
కొన్ని నొప్పులు తగ్గించుకునేందుకు వాడే మందుల వల్ల కూడా చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తేల్చారు. Read More
SEBI - Adani Group: అదానీ గ్రూప్ FPOపై సెబీ సీరియస్ - ఆ ఇన్వెస్టర్లతో లింకులపై దర్యాప్తు!
SEBI - Adani Group: అదానీ - హిండెన్‌బర్గ్ వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది! అదానీ గ్రూప్‌తో కొందరు ఇన్వెస్టర్లకు ఉన్న సంబంధాలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) దర్యాప్తు చేపట్టింది! Read More