అన్వేషించండి

ABP Desam Top 10, 9 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 9 March 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. బెంగళూరు పేలుడు కేసు - అనుమానితుడి వీడియోలు విడుదల చేసిన NIA

    Bengaluru Blast Case: బెంగళూరు పేలుడు కేసులో అనుమానితుడి వీడియోలను NIA విడుదల చేసింది. Read More

  2. Lava Blaze Curve 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ - లావా బ్లేజ్ కర్వ్ 5జీ వచ్చేసింది!

    Lava New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త ఫోన్ లావా బ్లేజ్ కర్వ్ 5జీని మనదేశంలో లాంచ్ చేసింది. Read More

  3. OnePlus 11R 5G: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ డిస్కౌంట్ - ఇప్పుడు ఎంతకు వస్తుందంటే?

    OnePlus 11R 5G Offer: వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై మనదేశంలో రూ.నాలుగు వేల వరకు తగ్గింపును అందించారు. Read More

  4. TED Talk: వీలు చూసుకొని ఈ టెడ్ టాక్స్ మీద టైం పెట్టండి- జరిగే మిరాకిల్ మీరే చూస్తారు!

    "టైం అంతా ఓటీటీలకే పోతోంది.. ఇదొక అడిక్షన్ లా మారింది" అని మీరు అనుకుంటూ ఉంటే, అటు నుంచి గాలి మళ్లించి, కాస్త జీవితానికి ఉపయోగపడే ఈ 6 టెడ్ టాక్ ల మీద ఓసారి దృష్టి పెట్టండి.  Read More

  5. Samantha on Break From Acting: నా జీవితంలో తీసుకున్న కఠిన నిర్ణయం అదే - సమంత షాకింగ్‌ కామెంట్స్‌  

    Samantha: మయోసైటిస్‌ కోసం సమంత లాంగ్‌ బ్రేక్‌ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్యాప్‌ పలు విదేశాలు చూట్టేసిన సమంత అక్కడి ఫోటోలు షేర్‌ చేసి షాకిచ్చింది. Read More

  6. ‘గామి’, ‘భీమా’ రివ్యూలు, ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Tennis: నాదల్‌ దూరమయ్యే, నాగల్‌కు వరమయ్యే

    Indian Wells Open 2024: స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ లేని కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఇండియన్స్‌ వెల్స్‌ టోర్నీలో నాగల్‌ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించాడు. Read More

  8. International Womens Day 2024: క్రీడా సారథులు ఈ మహిళామణులు- తెలుగు ఖ్యాతిని చాటిన మహరాణులు

    International Womens Day 2024: స్వతంత్ర భారతావనిలో రాజకీయ, ఆర్థిక, వ్యాపార, క్రీడా, సినీరంగాల్లో మహిళలు చిరస్థాయిగా నిలిచిపోయే విజయాలు సాధించారు.. సాధిస్తున్నారు. Read More

  9. Red Fanta to Gods: ఓర్నీ, ఆ దేశంలో హిందూ దేవుళ్లకు, దెయ్యాలకు కూల్ డ్రింక్సే ప్రసాదం - దీని వెనుక పెద్ద కథే ఉందండోయ్!

    ఆ దేశంలో ప్రజలు దేవుళ్లు, దెయ్యాలనే తేడా లేకుండా రెడ్ కలర్ కూల్ డ్రింక్స్‌ను నైవేద్యంగా పెడతారు. అలా ఎందుకు చేస్తారో తెలుసా? Read More

  10. Gold-Silver Prices Today: కొత్త రికార్డ్‌ స్థాయిలో గోల్డ్‌ రేట్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP Counter to YSRCP: వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
Mamata Banerjee On Kumbha Mela: మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABPSunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP DesamAdilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP DesamPawan Kalyan Maha kumbh 2025 | ప్రయాగ్ రాజ్ లో ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Counter to YSRCP: వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
Mamata Banerjee On Kumbha Mela: మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
Pawan Kalyan Latest News: మహాకుంభమేళాలో పవన్ దంపతుల పుణ్య స్నానం-గట్టి మెసేజ్ పంపించిన డీసీఎం- మీకు అర్థమవుతుందా?
మహాకుంభమేళాలో పవన్ దంపతుల పుణ్య స్నానం-గట్టి మెసేజ్ పంపించిన డీసీఎం- మీకు అర్థమవుతుందా?
Telangana Ration Card Latest News: రేషన్ కార్డు యజమాని మహిళే- కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం 
రేషన్ కార్డు యజమాని మహిళే- కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం 
Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABP
Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABP
NTR Neel Movie: ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.