Red Fanta to Gods: ఓర్నీ, ఆ దేశంలో హిందూ దేవుళ్లకు, దెయ్యాలకు కూల్ డ్రింక్సే ప్రసాదం - దీని వెనుక పెద్ద కథే ఉందండోయ్!

Image Credit: london_in_detail/Instagram
ఆ దేశంలో ప్రజలు దేవుళ్లు, దెయ్యాలనే తేడా లేకుండా రెడ్ కలర్ కూల్ డ్రింక్స్‌ను నైవేద్యంగా పెడతారు. అలా ఎందుకు చేస్తారో తెలుసా?
దేవుళ్లకు మీరు ప్రసాదంగా ఏం పెడతారు? పటికి బెల్లం, అరటి పండు లేదా కొబ్బరికాయ.. ఇలా పెద్ద లిస్టే చెబుతారు. అయితే, ఆ దేశ ప్రజలను దేవుడికి ఏ ప్రసాదం పెడతారని అడిగితే.. వేరే ఆలోచనే లేకుండా కూల్

