Pig Kidney Transplant Dies : బతికించేందుకు పంది కిడ్నీని పెట్టారు.. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషంట్ చనిపోయాడు.. ఎందుకంటే?

Xenotransplantation : కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్న వ్యక్తికి.. రెండు నెలల క్రితం పంది కిడ్నీ అమర్చారు. అంతా బాగానే ఉన్నాడు.. మంచి రిజల్ట్స్ ఉన్నాయనుకునే క్రమంలో అతను చనిపోయాడు. రీజన్ ఏంటంటే..

Xenotransplantation Method and Side Effects : ఓ వ్యక్తి కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని.. అతనికి హ్యూమన్ కిడ్నీని అమర్చారు. అది ఐదేళ్లకే మళ్లీ సమస్యలు తీసుకువచ్చింది. అంతేకాకుండా కిడ్నీ డిసీజ్ చివరిదశకు

Related Articles