Kalki 2898 AD Power of Ashwatthama : అశ్వత్థామ మంచివాడా - చెడ్డవాడా..అత్యంత శక్తిమంతుడైన బ్రాహ్మణ పుత్రుడికి ఎందుకీ శాపం!

Image Credit: Canva
'కల్కి 2898 AD' సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపిస్తున్నాడు. మహాభారత యుద్ధంలో అశ్వత్థామ పాత్ర అత్యంత కీలకం. బ్రాహ్మణ పుత్రుడిగా జన్మించి అత్యంత సాత్వికంగా పెరగాల్సిన అశ్వత్థామకి ఎందుకీ శాపం?
Kalki 2898 AD Power of Ashwatthama : ద్రోణుడు-కృపి దంపతులకు శివుడి అంశతో జన్మించాడు అశ్వత్థామ. కుటుంబ పోషణకు అష్టకష్టాలు అనుభవించిన ద్రోణాచార్యుడు హస్తినాపురానికి చేరుకుని పాండవులు, కౌరవులకు