Secrets of Akshaya Patra: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!

Akshaya Patra: అక్షయ పాత్ర అనే మాట వినే ఉంటారు కదా? అక్షయపాత్ర అంటే ఏంటి? ఎవరు ఎవరికి ఇచ్చారు? ఇప్పటికీ ఆ పాత్ర ఉందా? అక్షయ పాత్ర గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

Secrets of Akshaya Patra: పురాణాల ప్రకారం మహాభారతంలో...మాయా జూదంలో ఓడిన పాండవులు వనవాసానికి బయలుదేరిన సమయంలో వారితో పాటూ చాలామంది పండితులు కూడా వెళ్లారు. వద్దని వారించినా..దుర్మార్గుడైన దుర్యోధనుడి

Related Articles