Untold story of Samanthakamani : శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!

Mystery of Syamantaka Mani: శమంతకమణి...ఈ పేరు దాదాపు అందరూ వినే ఉంటారు. ద్వాపరయుగానికి చెందిన శమంతకమణి..కలియుగంలోను ఉందా? శమంతక మణి ఇక్కడుంది - అక్కడుంది అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత?

Untold story of Samanthakamani: శమంతక మణి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి రోజు చెప్పుకునే కథలో కూడా దీని ప్రస్తావన ఉంటుంది. ద్వాపర యుగంలో సత్రాజిత్తు దగ్గర మొదలైన శమంతకమణి ప్రయాణం

Related Articles