Ashta Bhairava: రాజకీయ నాయకుల విమర్శలలో వినిపించే 'పాపాల భైరవుడు' పురాణాల్లో ఉన్నాడా!

Image Credit: Pinterest
రాజకీయ నాయకుల మాటల్లో తరచూ వినిపించే పేరు పాపాల భైరవుడు? ఎవరీ పాపాల భైరవుడు? పాపాల భైరవుడు అంటే పాపాలు చేసేవాడా- పాపాలు హరించేవాడా? పురాణాల్లో ఈ పేరు ఉందా అసలు?
Papala Bhairava: రాజకీయ నాయకులు విమర్శలు - ప్రతి విమర్శలు పీక్స్ కి వెళ్లిపోయినప్పుడు , అవినీతి గురించి ఒకరిపై మరొకరు బురదచల్లుకునేటప్పుడు పాపాల భైరవుడు అనే పేరు వినియోగిస్తుంటారు. ఈ మధ్య కాలంలో

