Hindu wedding: ఫస్ట్ నైట్ కి ముహూర్తం ఎందుకు నిర్ణయిస్తారో తెలుసా!

Image Credit: Pinterest
గర్భాదానం అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ ఫస్ట్ నైట్ అంటే మాత్రం అర్థమవుతుందేమో. అయితే మంచి ముహూర్తం చూసి సంప్రదాయబద్ధంగా పెళ్లి చేస్తారు కదా మళ్లీ పస్ట్ నైట్ కి ముహూర్తం ఎందుకు చూస్తారు?
Hindu wedding: షోడశ సంస్కారాలు అని చెబుతారు..అంటే మనిషి పుట్టుక నుంచి చావు వరకూ మొత్తం 16 సంస్కారాలు పూర్తిచేయాలి. అందులో ఒకటి గర్భాదానం (First Night). దీనినే "అదానము" అని కూడా అంటారు. తల్లి తండ్రుల

