ABP Desam Top 10, 8 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 8 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Mining Lease Case: సీఎం హేమంత్ సొరేన్‌కు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్
Mining Lease Case: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌కు మైనింగ్ కుంభకోణం కేసులో ఊరట లభించింది. Read More
Twitter: పొరపాటున తీసేశాం - తిరిగి రండి ప్లీజ్ - ఉద్యోగులకు ట్విట్టర్ బుజ్జగింపు!
కొందరు ఉద్యోగులను పొరపాటున తీసేశామని తిరిగి విధుల్లో చేరాల్సిందిగా ట్విట్టర్ యాజమాన్యం కోరుతోందని వార్తలు వస్తున్నాయి. Read More
రూ.600 లోపే ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ - నెట్‌ఫ్లిక్స్‌కు పోటీగా కొత్త ప్లాన్ లాంచ్ చేసిన అమెజాన్!
అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.599 విలువైన మొబైల్ ఎడిషన్ ప్లాన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. Read More
AIIMS INI CET Admit Card: ఐఎన్ఐ సెట్ - 2023 అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More
Salaar: 'సలార్' సినిమాను కూడా వాయిదా వేస్తారా?
'ఆదిపురుష్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా.. కొన్ని కారణాల వలన మళ్లీ రీషూట్ చేయాలనుకుంటున్నారు. దీని ఎఫెక్ట్ 'సలార్' సినిమాపై పడుతోంది. Read More
Shankar: 'వేల్పరి' నవలతో శంకర్ ప్లాన్, మూడు భాగాలుగా సినిమా - హీరో ఎవరంటే?
శంకర్ మరో భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. Read More
Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్
Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
Guava Health Benfits: చలికాలంలో జామ పండు తింటే డాక్టర్‌తో పనే ఉండదు, ఎందుకంటే..
జామకాయ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేకూరుస్తుంది. మధుమేహులకి ఫ్రెండ్లీ ఫుడ్ కూడా. Read More
Petrol-Diesel Price, 7 November: ఇవాళ కొన్ని ప్రాంతాల్లోనే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - మీ ప్రాంతంలో నేటి రేట్లు ఇవీ
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నాలుగు నెలలకు పైగా నిలకడగా ఉంటున్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.82 గా ఉంది. Read More