ABP Desam Top 10, 8 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 8 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
తెలంగాణ కేబినెట్ లో ఏ కులానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయంటే ?
Telangana Cabinet లో ముగ్గురు రెడ్లకు చోటు లభించింది. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. Read More
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
Jio 909 Plan: రిలయన్స్ జియో కొత్త ప్లాన్ లాంచ్ చేసింది. ఈ రూ.909 ప్లాన్ ద్వారా సోనీ లివ్, జీ5 యాప్స్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. Read More
Indian Smartphone Brands: భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల పతనానికి కారణం ఇదే - చైనా కంపెనీలు చేశాయా? చేజేతులా చంపేసుకున్నారా?
Tech News: ఒకప్పుడు భారత దేశ మార్కెట్లో చక్రం తిప్పిన స్వదేశీ బ్రాండ్లు ఇప్పుడు కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? Read More
TS SET: టీఎస్ సెట్ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే
తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టీఎస్ సెట్ – 2023 పరీక్ష ఫలితాలు (TS SET 2023 Results) డిసెంబరు 6న విడుదలయ్యాయి. Read More
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Vadhuvu Web Series Review In Telugu: అవికా గోర్, నందు, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'వధువు'. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది. Read More
Devil: థియేటర్లలోకి 'డెవిల్' వచ్చేది ఆ రోజే - కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండ్ కిక్!
Devil movie new release date: నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమా కొత్త విడుదల తేదీని ఇవాళ ప్రకటించారు. Read More
Lionel Messi : అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ , లియోనల్ మెస్సి
Athlete of the Year 2023: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ తాజాగా ఓ అరుదైన అవార్డును అందుకున్నాడు. టైమ్ మ్యాగజైన్ ‘అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యాడు. Read More
PV Sindhu: ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది, రిలేషన్ షిప్ పై పీవీ సింధు రియాక్షన్!
PV Sindhu: ఓ ఇంటర్వ్యూ లో లవ్ లైఫ్, రిలేషన్షిప్ గురించి అడిగిన ప్రశ్నలకు సింధు సరదాగా సమాధానమిచ్చింది. తను సింగిల్ అని, ప్రస్తుతం బ్యాడ్మింటన్ తప్ప మరే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. Read More
Christmas Gift Ideas : క్రిస్మస్ స్పెషల్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే
Christmas Gift Ideas 2023 : క్రిస్మస్ సయమంలో బంధు, మిత్రులకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని ఓ సతమతమైపోతున్నారా? అయితే ఈ గిఫ్ట్ ఐడియాలు మీకోసమే. Read More
Indian Thali: పెరుగుతున్న వంటింటి బిల్లు, జనం జేబుకు పెద్ద చిల్లు
ఇటు శాఖాహారం, అటు మాంసాహారం రెండిటి బడ్జెట్ మారింది. Read More