అన్వేషించండి

Christmas Gift Ideas : క్రిస్మస్ స్పెషల్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం బడ్జెట్​ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే

Christmas Gift Ideas 2023 : క్రిస్మస్ సయమంలో బంధు, మిత్రులకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని ఓ సతమతమైపోతున్నారా? అయితే ఈ గిఫ్ట్ ఐడియాలు మీకోసమే.

Christmas 2023 : క్రిస్మస్ సమయంలో చాలా మంది బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే మీరు మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్​కి గిఫ్ట్ ఇచ్చే ప్లాన్​లో ఉన్నారా? అయితే మీకు ఏ గిఫ్ట్ కొనాలనేదానిపై క్లారిటీ లేదా అయితే ఇది మీకోసమే. ఇక్కడున్న గిఫ్ట్ ఐడియాలు మీ బడ్జెట్​లోనే ఉంటాయి. పైగా వీటిని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ కూడా రిజెక్ట్ చేయలేరు. మరి ఈ గిఫ్ట్​ ఐడియాలపై మీరు కూడా ఓ లుక్​ వేసేయండి. నచ్చినవారికి వీటిని బహుమతిగా అందించేయండి. 

స్వెటర్లు 

మీరు క్రిస్మస్ సమయంలో ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీరు మంచి స్వెటర్లు గిఫ్ట్ ఇవ్వొచ్చు. చలికాలంలో స్వెటర్లు సౌకర్యవంతగా, హాయిగా ఉంచుతాయి. దీనిని కచ్చితంగా ఎవరూ నో చెప్పకుండా తీసుకుంటారు. పైగా వాటిని ధరించిన ప్రతిసారి మిమ్మల్ని వారు గుర్తుంచేసుకుంటారు. మీరు వారికి ఒక వార్మ్ హగ్ ఇచ్చినట్లు ఫీలవుతారు. కాబట్టి వింటర్​లో క్రిస్మస్​ గిఫ్ట్​గా మీరు స్వెటర్లు ఇవ్వొచ్చు. మంచి డిజైన్లు సెలక్ట్ చేసి.. మీకు నచ్చినవారికి బహుమతిగా ఇవ్వండి. స్వెటర్​ వేసుకోని వారి కోసం హూడీలు తీసుకోవచ్చు. వీటిని ఏ కాలంలోనైనా స్టైల్​ కోసం వాడుకోవచ్చు. 

స్కార్ఫ్స్​

చలికాలంలో స్క్రార్ఫ్స్ ఫ్యాషన్​బుల్​గా ఉంటాయి. అంతేకాకుండా చలి నుంచి రక్షిస్తాయి. వీటిని ఏ దుస్తులతోనైనా పెయిర్​ చేయవచ్చు. ఈ స్కార్ఫ్స్​ను వివిధ రకాలుగా స్టైల్ చేయవచ్చు. కాబట్టి మీరు స్వెటర్లు ఇవ్వలేని నేపథ్యంలో స్కార్ఫ్స్​ను గిఫ్ట్​గా ఇవ్వొచ్చు. ఇవి కేవలం మహిళలకే అనుకుంటున్నారేమో.. యూనిసెక్స్​ స్కార్ఫ్స్​ కొని జెంట్స్​కి కూడా గిఫ్ట్ చేయవచ్చు. 

క్యాండిల్స్

క్యాండిల్స్ అంటే ఏదో నార్మల్​గా ఉండేవి కొనివ్వడం కాదు.. కొన్ని క్యాండిల్స్ మంచి సువాసన ఇస్తూ.. ప్రశాంతతను, రిలాక్స్​ను అందిస్తాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి. మీరు వాటిని ఇతరులకు గిఫ్ట్​గా ఇవ్వొచ్చు. ఇవి వారి మూడ్​ని లిఫ్ట్​ చేస్తాయి. తమకున్న ఒత్తిడిని దూరం చేసి.. ప్రశాంతతను అందిస్తాయి. ఈ ఉరుకుల పరుగుల కాలంలో ఒత్తిడిని తగ్గించేవి ఏవైనా మనసుకు హత్తుకుంటాయి. వీటికోసం మీరు లావెండర్, గులాబీ వంటి అనేక సువాసన గల క్యాండిల్స్ ఎంచుకోవచ్చు. ఇలాంటి ఫ్లేవర్స్​ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. 

పెయింట్స్

మీ ఫ్రెండ్స్​ ఇంటి రంగుకు.. వారి ఆలోచన, భావాలకు తగ్గట్లుగా ఏదైనా ఆర్ట్ లేదా పెయింట్​ దొరికితే వాటిని ఎంచుకోండి. ఇవి వారి ఇంటి అందాన్ని పెంచడంతో పాటు.. మొత్తం రూమ్​ లుక్​నే మార్చేస్తాయి. కానీ ఫ్రేమ్స్ లేదా పెయింటిగ్స్ ఎంచుకునేప్పుడు మీరు కచ్చితంగా వారి ఇంటిని.. ఇంట్లోని పరిసరాలు.. గోడ రంగును దృష్టిలో ఉంచుకుని సెలక్ట్ చేయండి. లేదంటే మీరు ఎంత మంచిది కొన్నా.. అది డిజాస్టర్ అయ్యే ప్రమాదముంది. 

డెయిరీ లేదా ప్లానర్స్

క్రిస్మస్ సమయం న్యూ ఇయర్​కి దగ్గరగా ఉంటుంది. అయితే మీరు మీ మిత్రులు, కుటుంబసభ్యుల కోసం మంచి డెయిరీ లేదా ప్లానర్ ఇవ్వొచ్చు. ఇది వారి రోజూవారీ పనులను గుర్తు చేసేందుకు, చేసిన పనులు గురించి తలచుకునేందుకు మంచి బహుమతి అవుతుంది. వాటిని గిఫ్ట్​గా ఇస్తూ.. కచ్చితంగా ఆ రోజుకి సంబంధించి ఏదొక రెండు లైన్లు అయినా రాయమని చెప్పండి. అవి మీకోసం కాదు.. ఏదొక వారు ఈ డెయిరీ చూసి చాలా జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవాకాశం దొరుకుతుంది. 

శాంటా కాస్ట్యూమ్

మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి శాంటా కాస్ట్యూమ్స్ కొనండి. మీ మిత్రుల ఇళ్లల్లో కూడా ఎవరైనా పిల్లలు ఉంటే వారికి ఇది కొని ఇవ్వండి. పిల్లలు శాంటా కాస్ట్యూమ్​లో మస్త్ క్యూట్​గా ఉంటారు. పైగా శాంటా కాస్ట్యూమ్స్ చాలా స్మూత్​గా ఉంటాయి కాబట్టి పిల్లలకు కుడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. శాంటా అంటే నవ్వులు పంచేవారు. మనకి ప్యూర్​ స్మైల్​ ఇచ్చే పిల్లలకు ఇలాంటి క్యూట్​ లిటిల్​ శాంటాకు విషెస్ చెప్పేయవచ్చు. 

Also Read : సరిగ్గా నిద్రపోవట్లేదా? అయితే ఈ ప్రాణాంతక వ్యాధులు తప్పవు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Mohan Babu Attack on Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
Rammohan Naidu: 2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Mohan Babu Attack on Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
Rammohan Naidu: 2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
Tripti Dimri : ఇన్​స్టాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన త్రిప్తి దిమ్రి.. అది జస్ట్ క్యారెక్టర్​ మాత్రమే అంటోన్న యానిమల్ బ్యూటీ
ఇన్​స్టాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన త్రిప్తి దిమ్రి.. అది జస్ట్ క్యారెక్టర్​ మాత్రమే అంటోన్న యానిమల్ బ్యూటీ
Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Embed widget