ABP Desam Top 10, 5 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 5 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !
ఉచిత పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తే .. వాటికి నిధులు ఎలా సమకూర్చుకుంటారో కూడా చెప్పాలనే నియమాన్ని ఈసీ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. దీనిపై ఈసీ కసరత్తు చేస్తోంది. Read More
5G Services in India: జియో Vs ఎయిర్‌టెల్ - 5G సేవల ఆరంభానికి జోరందుకున్న పోటీ, ఏయే నగరాల్లో ఎవరు ముందు?
భారత్ 5జీ దేశంగా మారబోతుంది. ఇప్పటికే పలు కంపెనీలు 5జీ సేవలు అందించేందుకు రెడీ కాగా, ఎయిర్ టెల్ 5జీ సేవలను ప్రారంభించింది. మార్చి 2024 వరకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. Read More
WhatsApp sticker:మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్ మార్చుకోవచ్చు, ఫ్రెండ్స్ కు పండుగ శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు!
వాట్సాప్ చాటింగ్ లో స్టిక్కర్స్ ఎంతగా ఉపయోగపడుతున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క స్టిక్కర్ తో చెప్పాల్సిన ముచ్చటంతా చెప్పేయొచ్చు! ఇప్పుడు సొంత ఫోటోనూ స్టిక్కర్ గా మార్చుకునే అవకాశం ఉంది. Read More
KNRUHS: పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీ, దరఖాస్తు షెడ్యూలు ఇదే!
నీట్ పీజీ-2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులు పీజీ డిప్లొమా/డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలి. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేకోవాల్సి ఉంటుంది. Read More
Godfather Twitter Review - 'గాడ్ ఫాదర్' ఆడియన్స్ రివ్యూ : చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ - మెగాస్టార్ హిట్ కొట్టారోచ్!
Godfather Review Chiranjeevi : అమెరికాలో మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ సినిమా గురించి మెగా ఫ్యాన్స్, ఆడియన్స్ ఏమంటున్నారో చూడండి! Read More
Unstoppable with NBK Teaser release: ‘అన్‌స్టాపబుల్ 2’ టీజర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా!
‘అన్‌స్టాపబుల్ 2’ ట్రైలర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా! Read More
Zero Gravity foot ball match: జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్.. గిన్నిస్ బుక్ లో ప్లేస్
Zero Gravity foot ball match: సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స లో చోటు సంపాదించారు. ఆ ఆటను మీరూ చూసేయండి. Read More
Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్ ఉండదేమో!
టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More
Women's Health: మహిళలూ, మీరు ఈ వయస్సుకు వస్తే ఈ ఐదు పరీక్షలు తప్పనిసరి! లేకపోతే..
స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తారు. కానీ 40 ఏళ్లు దాటిన మహిళలు ఈ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. Read More
Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్! వెల్‌కం ఆఫర్ ఇదే!
Jio 5G Launch: కస్టమర్లకు రిలయన్స్ జియో గుడ్‌న్యూస్ చెప్పింది! విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని నాలుగు నగరాల్లో 5జీ బీటా ట్రయల్ సేవలను ఆరంభించనుంది. Read More