ABP Desam Top 10, 5 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 5 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 4 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 4 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Samsung Galaxy F04: 8 జీబీ ర్యామ్ ఉన్న శాంసంగ్ ఫోన్ రూ.6,499కే - మోటొరోలా, రెడ్‌మీ బడ్జెట్ మొబైల్స్‌కు పోటీ!
శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్04 మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.7,499 మాత్రమే కావడం విశేషం. Read More
iPhone Fold: యాపిల్ నుంచి అదిరిపోయే ఫోన్ - 2025లో మార్కెట్లోకి ‘ఐఫోన్ ఫోల్డ్‘ గ్రాండ్ ఎంట్రీ!
యాపిల్ నుంచి సరికొత్త ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ‘ఐఫోన్ ఫోల్డ్’గా పిలువబడే ఈ మోబైల్ 2025లో మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. Read More
Pariksha Pe Charcha 2023: పరీక్షల భయమా? ప్రధానితో ‘పరీక్షా పే చర్చ’కు తేదీ ఖరారు, ఎప్పుడంటే?
విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షలను ఎలా రాయాలి.. భయాందోళనను దూరం చేసి ఎలా సన్నద్ధమవ్వాలి అనే విషయాలపై ప్రధాని మోదీ విద్యార్థులకు పలు సలహాలు సూచనలు చేస్తారు. Read More
2024 Tollywood Big Movies: 2024 మొదటి సగంలో ఐదు భారీ సినిమాలు - దేశాన్ని శాసించే దిశగా టాలీవుడ్!
2024 మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా ఐదు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. వీటిలో ప్రతి సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు పైమాటే. Read More
Vaarasudu Trailer: విజయ్ ‘వారసుడు’ ట్రైలర్ వచ్చేసింది - హైప్ ఎక్కించిందా?
తలపతి విజయ్ తమిళ డబ్బింగ్ సినిమా ‘వారసుడు’ ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. Read More
World Cup 2023: గత రెండు ప్రపంచకప్‌ల్లో జరిగిన తప్పు ఇదే - టీమిండియాకు గంభీర్ సలహా!
వన్డే ప్రపంచ కప్ కోసం భారత వెటరన్ ఆటగాళ్లకు మాజీ ప్లేయర్ గౌతం గంభీర్ చాలా ముఖ్యమైన సలహాలు ఇచ్చాడు. Read More
Virat Kohli: సచిన్ రికార్డు కోహ్లీ బ్రేక్ చేస్తాడా - సీనియర్ క్రికెటర్ ఏం అంటున్నాడు?
సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడా? ఈ ప్రశ్నకు సంజయ్ బంగర్ ఏం సమాధానం ఇచ్చాడు. Read More
సోయా తింటున్నారా? అయితే, మీరు జపాన్ పద్ధతిలో తీసుకోవడమే మేలు - ఎందుకంటే..
సోయా ఎక్కువగా సోయా చంక్స్ లేదా సోయా గ్రాన్యూల్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవి నిజంగా ఆరోగ్యానికి మంచివేనా? కావల్సిన పోషకాలు అందిస్తాయా? Read More
Gold-Silver Price 05 January 2023: గ్రాము బంగారం కొనాలన్నా సామాన్యుడికి చుక్కలే, ఇవాళ్టి రేటు ఇది
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,500 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More