అన్వేషించండి

ABP Desam Top 10, 4 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 4 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Bandi Sanjay: హిందూ దేవుళ్లంటే ఒవైసీకి చులకన, ఆయన మాటలు కుట్రలో భాగమే - బండి సంజయ్

    Bandi Sanjay News: శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన రాముడి అక్షింతలను ఈరోజు ఉదయం కరీంనగర్ లోని చైతన్యపురిలో ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. Read More

  2. Fake Messages: జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అలెర్ట్ - ట్రాయ్ ఏం చెప్తుంది?

    TRAI Alert: ఫేక్ మెసేజ్‌ల గురించి యూజర్లకు అలెర్ట్ చేయాలని జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ కంపెనీలను ట్రాయ్ కోరింది. Read More

  3. Tecno Pop 8: రూ.ఆరు వేలలోపే 8 జీబీ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ - చవకైన ఫోన్ కొనాలంటే బెస్ట్ ఆప్షన్!

    Tecno Pop 8 Specifications: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే టెక్నో పాప్ 8. Read More

  4. Sankranthi Holidays: స్కూళ్లకు 'సంక్రాంతి సెలవులు' ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఈ సారి ఎన్నిరోజులంటే?

    Sankranthi Holidays: తెలంగాణలో స్కూళ్లకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నాయి. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. Read More

  5. Amala Paul Pregnancy: నవంబర్‌లో పెళ్లి, జనవరిలో ప్రెగ్నెన్సీ - తల్లి కాబోతున్న 'నాయక్' హీరోయిన్

    Amala Paul And Jagat Desai announce pregnancy: హీరోయిన్ అమలా పాల్ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని భర్త జగత్ దేశాయ్ తో కలిసి అభిమానులకు, ప్రేక్షకులకు చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే... Read More

  6. Sasivadane Teaser: ‘శశివదనే’ టీజర్ వచ్చేసింది - గోదావరి నేపథ్యంలో అందమైన ప్రేమకథ!

    Sasivadane: రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ నటించిన ‘శశివదనే’ టీజర్ విడుదల అయింది. Read More

  7. Sanjay Singh: అడ్‌హక్‌ కమిటీని గుర్తించబోం, సంజయ్‌సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

    Wrestling Federation of India: తమ గెలుపును ప్రభుత్వం పక్కన పెట్టడం పైసంజయ్‌ సింగ్‌  ప్రశ్నించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విధించిన సస్పెన్షన్‌ను తాము గుర్తించమని కుండబద్దలు కొట్టారు. Read More

  8. Sports Calendar 2024: కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అథ్లెట్లు, ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ ఈ ఏడాదే

    Sports Calendar 2024: ఎన్నో ప్రతిష్టాత్మకమైన క్రీడలకు ఈ ఏడాది వేదికగానుంది. ప్రపంచవ్యాప్త అథ్లెట్లందరు ఒక్కసారైన పాల్గొనాలని... ఒక్క పతకమైన గెలవాలని కలలు కనే ఒలింపిక్స్‌ ఈ ఏడాదే జరగనున్నాయి. Read More

  9. Section 69 of New IPC : మీకు ఈ సెక్షన్ గురించి తెలుసా? అబ్బాయిలైతే కచ్చితంగా తెలుసుకోవాల్సిందే

    Interesting facts of IPC 69 : అమ్మాయిలు, అబ్బాయిలు కొన్ని సెక్షన్లు గురించి పెద్దగా పట్టించుకోరు కానీ.. కొన్ని సెక్షన్​ల గురించి యూత్ కచ్చితంగా తెలుసుకోవాలి. దానిలో ఒకటి ఐపీసీ 69. Read More

  10. Adani News: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అదానీ రియాక్షన్‌ - రూ.15 లక్షల కోట్లు దాటిన మార్కెట్‌ విలువ

    Supreme Court On Sebi : నిజం గెలుస్తుందని సుప్రీంకోర్టు తీర్పు నిరూపించదని, సత్యమేవ జయతే అంటూ X లో పోస్ట్‌ చేశారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Aishwarya Rajesh: Aishwarya Rajesh: అమ్మ బాబోయ్... ఐశ్వర్యను ఇంత మోడ్రన్‌గా ఎప్పుడూ చూసి ఉండరు
Aishwarya Rajesh: అమ్మ బాబోయ్... ఐశ్వర్యను ఇంత మోడ్రన్‌గా ఎప్పుడూ చూసి ఉండరు
Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Hero Splendor Plus: స్ప్లెండర్ ప్లస్ ధరను పెంచిన కంపెనీ - ఎంత పెరిగిందంటే?
స్ప్లెండర్ ప్లస్ ధరను పెంచిన కంపెనీ - ఎంత పెరిగిందంటే?
Embed widget