ABP Desam Top 10, 31 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 31 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!
BJP Govt: మోడీ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు సీ ఓటర్ ఓ సర్వే చేపట్టి షాకింగ్ నిజాలు వెల్లడించింది. Read More
Coca Cola Phone: ఫోన్ లాంచ్ చేయనున్న కోకా కోలా - ఎలా ఉందో చూశారా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కోకా కోలా మనదేశంలో త్వరలో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. Read More
WhatsApp Features: కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్ - ఇక కమ్యూనిటీల్లో కూడా!
వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది. Read More
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?
నాని తన లేటెస్ట్ సినిమా ‘దసరా’టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడారు. Read More
Upcoming Movies This Week: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!
ఫిబ్రవరి మొదటి వారంలో పలు సినిమాలు థియేటర్లు, ఓటీటీల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. Read More
Ricky Ponting: ధోని కూడా కొట్టలేకపోయిన రికీ కెప్టెన్సీ రికార్డు - బద్దలు కొట్టేవారెవరైనా ఉన్నారా?
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అత్యధిక వన్డే విజయాల రికార్డు ఎప్పుడు బద్దలవుతుంది? Read More
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ వైపే ప్రపంచం చూపు - ఫైనల్‌ను నిర్ణయించే సిరీస్!
భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది. Read More
Microwave: ఈ చిట్కాలు పాటించారంటే మైక్రోవేవ్‌లో కుకింగ్ నిమిషాల్లో చేసేసుకోవచ్చు!
మీకు తెలుసా వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ నుంచి రసం త్వరగా రావాలంటే మైక్రోవేవ్ ద్వారా సాధ్యం అవుతుందని. Read More
Petrol-Diesel Price 31 January 2023: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్ రేట్లు, ఏపీలో మాత్రం స్థిరం
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 0.54 డాలర్లు పెరిగి 87.20 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.54 డాలర్లు పెరిగి 80.22 డాలర్ల వద్ద ఉంది. Read More