News
News
X

ABP Desam Top 10, 29 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 29 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. ABP Desam Top 10, 28 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 28 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా - ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్‌ ఫుల్‌ !

    మీ వాట్సాప్‌నకు తెలిసిన వారి నుంచి ఎమర్జెన్సీ మెసేజ్‌లు వస్తున్నాయా? ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారా? అయితే, జాగ్రత్త. మీరు ట్రాప్‌లో ఉన్నట్టే. Read More

  3. WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలోనే - ఇక డెస్క్‌టాప్‌లో కూడా!

    వాట్సాప్ డెస్క్ టాప్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. Read More

  4. GATE Exam Centers: 'గేట్' అభ్యర్థులకు 'గ్రేట్' న్యూస్, పెరిగిన పరీక్ష కేంద్రాలు - ఆ జిల్లాల్లోనూ సెంటర్లు!

    తెలంగాణలో  'గేట్-2023' పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగింది. కొత్తగా 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో గేట్ పరీక్ష కేంద్రాల సంఖ్య 7 నుంచి 11కు పెరిగింది. Read More

  5. Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్

    యాదమ్మరాజు గత కొంత కాలంగా స్టెల్లా అనే యువతితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో వీరిద్దరూ కామెడీ ప్రోగ్రాంలలో కనిపించారు కూడా. త్వరలోనే ఈ బుల్లితెర జంట పెళ్లి పీటలెక్కనుంది. Read More

  6. Prabhas Kriti Sanon: ప్రభాస్ ప్రేమలో కృతి సనన్ - గుట్టురట్టు చేసిన వరుణ్ ధావన్, ఆందోళనలో అనుష్క ఫ్యాన్స్!

    వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన ‘భేడియా’ సినిమా ప్రచారంలో భాగంగా వీరు ఓ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్ ప్రభాస్, కృతి రిలేషన్షిప్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. Read More

  7. FIFA World Cup 2022: కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఫిఫా వరల్డ్‌కప్‌, చరిత్రలో నిలిచిపోయిన వివాదాలు!

    షాకింగ్‌ వివాదాలకు కూడా ఫిఫా వరల్డ్‌కప్‌ కేర్‌ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. Read More

  8. Dinesh Karthik : బెస్ట్‌ ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ షాకింగ్‌ నిర్ణయం, ఇన్‌స్టా వీడియో చూసి ఫ్యాన్స్‌ షాక్‌!

    Dinesh Karthik : క్రికెటర్ దినేష్ కార్తీక్ త్వరలో ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు. దినేష్ కార్తీ్క్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ వీడియో ఇందుకు ఊతం ఇస్తుంది. Read More

  9. Weight Loss: బరువు తగ్గి, సన్నబడేందుకు ఈ డైట్ పాటిస్తున్నారా? మీరు డేంజర్లో పడినట్లే!

    బరువు తగ్గాలని రకరకాల డైట్లు ఫాలో అవుతారు. కానీ వాటి వల్ల వచ్చే అనార్థాల గురించి మాత్రం పట్టించుకోరు. అవి దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయి. Read More

  10. Cryptocurrency Prices: వరుసగా ఏడో రోజు క్షీణించిన క్రిప్టోకరెన్సీ రేటు- నేటి ధర ఎంతంటే!

    Cryptocurrency Prices: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ రేటు పడిపోయింది.  24 గంటల్లో 2.02 శాతం తగ్గి 13,24,112.37కి చేరుకుంది. గత 7 రోజుల్లో 1.3 శాతం క్షీణతను చవిచూసింది. Read More

Published at : 29 Nov 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !

Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !

TS Minister KTR: నిధుల వరద పారిస్తా అన్నావ్ ! ఎన్ని పైసలు తెచ్చినవ్ ఈటల: మంత్రి కేటీఆర్ సెటైర్లు

TS Minister KTR: నిధుల వరద పారిస్తా అన్నావ్ ! ఎన్ని పైసలు తెచ్చినవ్ ఈటల: మంత్రి కేటీఆర్ సెటైర్లు

Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!

Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!

టాప్ స్టోరీస్

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి

Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !

Nellore Anam  :  నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !