అన్వేషించండి

ABP Desam Top 10, 28 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 28 March 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, ఆరుగురు మావోయిస్టులు మృతి

    Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సల్స్ మృతి చెందారు. Read More

  2. Lenovo Tab M11: 7040 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లెనోవో కొత్త ట్యాబ్ - ధర ఎంతంటే?

    Lenovo New Tab: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లెనోవో తన కొత్త ట్యాబ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే లెనోవో ట్యాబ్ ఎం11. Read More

  3. BSNL Broadband Plans: జియో, ఎయిర్‌టెల్ పక్కనపెట్టండి - బీఎస్ఎన్ఎల్ ఇస్తున్న ఈ బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు తెలుసా?

    Bharat Fiber Plans: బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల గురించి మీకు తెలుసా? Read More

  4. హైదరాబాద్ లో బెస్ట్ MBA కాలేజ్ లు, ప్రవేశ పరీక్షలు, అర్హత ప్రమాణాలు తదితర వివరాలు తెలుసుకోండి

    Hyderabad లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎక్కువ మంది MBA వైపు వెళ్తారు. రెండేళ్ల MBA ప్రోగ్రాం తర్వాత బోలెడన్ని కార్పొరేట్ జాబ్ ఆప్షన్లు ఉంటాయి. Read More

  5. Crew Movie Review: కాంట్రవర్షియల్ క్రిటిక్ మెచ్చిన క్రూ - ముగ్గురు హీరోయిన్స్ సినిమాకు 3 ప్లస్ రేటింగా!?

    Crew Hindi Movie First Review: టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'క్రూ'. ప్రతి సినిమా ఫ్లాప్ అనే కాంట్రవర్షియల్ క్రిటిక్ ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇవ్వడం విశేషం. Read More

  6. రామ్‌చరణ్ బర్త్‌డే స్పెషల్, సిద్థార్థ్, అదితి రావు హైదరి పెళ్లి - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Best IPL Prepaid Plans: ఐపీఎల్ చూడటానికి జియో, ఎయిర్‌టెల్, వీఐ ఇస్తున్న స్పెషల్ ప్లాన్స్ - బెస్ట్ ఏదంటే?

    IPL Prepaid Plans: ఐపీఎల్ 2024 కోసం టెలికాం కంపెనీలు ప్రత్యేకమైన ప్లాన్లను తీసుకువచ్చాయి. Read More

  8. Sunil Chhetri: ఇది ఓ వీరుడి విజయం, సునీల్ ఛెత్రీ అరుదైన ఘనత

    Sunil Chhetri Set For 150th International Cap: మంగళవారు అఫ్గానిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఛెత్రి కెరీర్‌లో 150వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. Read More

  9. Coffee History: ఆ మేకలే లేకపోతే కాఫీ పుట్టేదా? ఈ ‘వైన్ ఆఫ్ అరబీ’ టేస్టే కాదు, హిస్టరీ కూడా గమ్మత్తే - దొంగ మార్గంలో ఇండియాలోకి ఎంట్రీ?

    Coffee history: మీరు రోజూ తాగే కాఫీని ఒకప్పుడు మేకలు ఆహారంగా తినేవనే సంగతి తెలుసా? ఎక్కడో ఆఫ్రికాలో పుట్టిన కాఫీ.. ఇండియాకు అక్రమ మార్గంలో చేరిందట. అదెలా? Read More

  10. Tata Group IPOs: స్టాక్ మార్కెట్‌లో టాటా గ్రూప్‌ ప్రకంపనలు, వచ్చే మూడేళ్లలో 8 IPOలు!

    ప్రస్తుతం టీసీఎస్ భారత స్టాక్ మార్కెట్‌లో రెండో అతి పెద్ద కంపెనీగా అవతరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మాత్రమే దీని కంటే ముందుంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spadex : స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
Banakacharla Project: ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Spadex : స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
Banakacharla Project: ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Andhra Pradesh Land Rates: ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రాంతాల్లో తగ్గనున్న భూముల రిజిస్ట్రేషన్ రేట్లు- ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రాంతాల్లో తగ్గనున్న భూముల రిజిస్ట్రేషన్ రేట్లు- ఫిబ్రవరి 1 నుంచి అమలు
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
Pawan Kalyan On Allu Arjun : అల్లు అర్జున్‌ను ఒంటరిని చేశారు- పుష్ప టీమ్ నుంచి మానవత్వం లోపించింది: పవన్
అల్లు అర్జున్‌ను ఒంటరిని చేశారు- పుష్ప టీమ్ నుంచి మానవత్వం లోపించింది: పవన్
Embed widget