Coffee History: ఆ మేకలే లేకపోతే కాఫీ పుట్టేదా? ఈ ‘వైన్ ఆఫ్ అరబీ’ టేస్టే కాదు, హిస్టరీ కూడా గమ్మత్తే - దొంగ మార్గంలో ఇండియాలోకి ఎంట్రీ?

Representational image: Pexels and Pixabay
Coffee history: మీరు రోజూ తాగే కాఫీని ఒకప్పుడు మేకలు ఆహారంగా తినేవనే సంగతి తెలుసా? ఎక్కడో ఆఫ్రికాలో పుట్టిన కాఫీ.. ఇండియాకు అక్రమ మార్గంలో చేరిందట. అదెలా?
ఈ రోజుల్లో కాఫీ అలవాటులేనివారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ప్రస్తుతం ఎన్నో రకాల కాఫీలు అందుబాటులో ఉన్నాయి. ఆఫీసులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు.. ఇలా ఎక్కడపడితే అక్కడ కాఫీ మెషిన్లు

