ABP Desam Top 10, 27 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 27 June 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Karnataka High Court : కొట్లాటలో " అక్కడ " పిసకడం హత్యాయత్నం కాదు - కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు !
ఇద్దరు మగవాళ్లు కొట్లాడుకుంటూంటే ఎదుటి వ్యక్తిని దెబ్బతీయడానికి మరో వ్యక్తి వృషణాలపై కొట్టేందుకు ఎక్కువ మంది ప్రయత్నిస్తూంటారు. అక్కడ కొడితే చచ్చిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. Read More
Whatsapp Tips: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!
వాట్సాప్‌లో కొత్తగా వచ్చిన ‘సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్’ ఫీచర్ ఎనేబుల్ చేయడం ఎలా? Read More
Apple Back to University 2023: స్టూడెంట్స్‌కు యాపిల్ గుడ్ న్యూస్ - బ్యాక్ టు యూనివర్సిటీ సేల్ - ఏకంగా రూ.20 వేల వరకు!
యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం యాపిల్ ‘బ్యాక్ టు యూనివర్సిటీ 2023’ సేల్‌ను ప్రారంభించనుంది. Read More
TSCHE: ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా లింబాద్రి, వైస్ చైర్మన్‌గా మహమూద్ నియామకం!
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ ఆర్. లింబ్రాదిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ జూన్ 26న ఉత్తర్వులు జారీ చేశారు. Read More
Project K Budget: ‘ప్రాజెక్ట్-K’ చాలా కాస్ట్లీ గురూ, నటీనటులకే రూ.250 కోట్లు - నిర్మాణానికి ఎంతో తెలుసా?
ఇండియన్ సినిమా రేంజ్ రోజురోజుకూ పెరుగుతోంది. సినిమా కోసం ఎన్ని వందల కోట్లైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు నిర్మాతలు. ఇటీవల కాలంలో అలా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఇండియన్ సినిమా ఏంటో తెలుసా? Read More
Samajavaragamana: బాలయ్య డైలాగ్ అందుకే చెప్పాల్సి వచ్చింది - ఆ వివాదంపై స్పందించిన హీరో శ్రీవిష్ణు
‘సామజవరగమన’ సినిమాలో బాలయ్యను ఇమిటేట్ చేస్తూ ఓ డైలాగ్ పెట్టారు. అయితే ఆ సీన్ పై కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు కూడా. సోషల్ మీడియాలో ఈ మూవీపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. Read More
Bajrang vs Yogi: బజరంగ్ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్!
Bajrang vs Yogi: రెజ్లింగ్ ఫెడరేషన్, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
Lean Protein: ఈ లీన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తిన్నారంటే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది
కొవ్వు కరిగించి బరువు తగ్గేందుకు ఏవేవో ప్రయత్నాలు చేసి విసిగిపోయారా? అయితే ఈ లీన్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. Read More
Gold-Silver Price Today 27 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More