అన్వేషించండి

ABP Desam Top 10, 27 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 27 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Raj Bhavan At Home: తెలంగాణ రాజ్ భవన్‌లో కోలాహలంగా ఎట్ హోం, హాజరు కాని బీఆర్ఎస్ నేతలు!

    Telangana News: ఈ ఎట్ హోం కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ గానీ, కేటీఆర్ గానీ ఆ పార్టీ నుంచి ముఖ్య నేతలెవ్వరూ హాజరు కాలేదు. Read More

  2. Samsung Galaxy S24 Sale: ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో శాంసంగ్ ఎస్24 సిరీస్ ఫోన్లు మీ ఇంట్లో - ఎలా బుక్ చేయాలి?

    Samsung Galaxy S24 Blinkit: శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లు బ్లింకిట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. Read More

  3. Best Camera Phones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే - ఇన్‌ఫీనిక్స్ నుంచి పోకో దాకా!

    Best Camera Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ 5 ఫోన్లు చూసేయండి! Read More

  4. OUCDE: ఓయూలో దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, చివరితేది ఎప్పుడంటే?

    హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వివిధ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఫేజ్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Boyapati Sreenu: గీతా ఆర్ట్స్, బోయపాటి కాంబినేషన్‌లో కొత్త సినిమా - హీరో ఎవరు?

    Boyapati Sreenu New Movie: బోయపాటి శ్రీను తన తర్వాతి సినిమాను అధికారికంగా ప్రకటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. Read More

  6. Gandhada Gudi Movie: పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా ఇదే! ఎక్కడ? ఎలా చూడాలంటే?

    కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘గంధడ గుడి’. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలైంది. కానీ, లైసెన్స్ గడువు ముగియడంతో తమ ఫ్లాట్‌ఫామ్‌ నుంచి తొలగించింది. Read More

  7. Australian Open 2024: జొకోవిచ్‌కు బిగ్‌ షాక్‌ - ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ లో యువ ప్లేయర్ సినర్ విజయం, ఆశ్చర్యంలో టెన్నిస్ ప్రపంచం

    Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. సెమీస్ లో వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్ యువ ఆటగాడు సిన్నర్ చేతిలో ఓటమి పాలయ్యాడు. Read More

  8. Under 19 World Cup : ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించిన భారత్‌

    అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌తో గురువారం రాత్రి వరకు జరిగిన మ్యాచ్‌ భారత్‌ జట్టు ఘన విజయం సాధించింది. 201 పరుగుల భారీ తేడాతో విజయాన్ని దక్కించుకుంది. Read More

  9. Walking Tips In Telugu : ఇలా వాకింగ్ చేస్తే మీ ఆయష్షు పెరగడం ఖాయం, రోజుకు ఎన్ని అడుగులు వేయాలో తెలుసా?

    Walking Benefits: నడక అకాల మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుందని యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ అధ్యయనం వెల్లడించింది. రోజుకు ఎన్ని అడుగులు వేస్తే లైఫ్ సేవ్ అవుతుందో కూడా వివరించింది. Read More

  10. Gold-Silver Prices Today: గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు పతనం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్
PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Weather Update Today: ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్
PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Weather Update Today: ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
Sports Year Ender 2024: ఒలింపిక్స్ లో సత్తా చాటిన భారత పురుషుల హాకీ జట్టు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న మహిళల జట్టు
ఒలింపిక్స్ లో సత్తా చాటిన భారత పురుషుల హాకీ జట్టు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న మహిళల జట్టు
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Embed widget