By: ABP Desam | Updated at : 26 Dec 2022 06:30 AM (IST)
ABP Desam Top 10, 26 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Vizag Steel Plant: జనవరి 27న విశాఖలో ‘ప్రజా గర్జన’ బహిరంగ సభ: స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ
32 మంది అమరవీరుల త్యాగంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు. Read More
సోషల్ మీడియాలో రీల్స్ ఎక్కువ చేస్తారా? ఈ తప్పు చేస్తే ఏకంగా రూ.50 లక్షలు ఫైన్!
సోషల్ మీడియాలో రీల్స్ షేర్ చేసేటప్పుడు ఈ తప్పు చేస్తే రూ.50 లక్షలు ఫైన్ పడే అవకాశం ఉంది. Read More
Smartphone Battery Tips: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ పెట్టేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ పెట్టేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. Read More
PJTSAU: ఫ్రొఫెసర్ జయశంకర్, శ్రీ కొండా లక్ష్మణ్ వర్సిటీల్లో బీఎస్సీ కోర్సులు, వివరాలు ఇలా!
బీఎస్సీ కోర్సులో చేరాలంటే ఇకపై మొదటి సంవత్సరం రూ.11 లక్షల ఫీజు చెల్లించాలని నిర్ణయించింది. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మిగిలిన మూడేళ్లు ఏటా రూ.లక్ష చొప్పున చెల్లించాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. Read More
Masooda: ‘మసూద’కు ఓటీటీ ప్రేక్షకులు ఫిదా - ట్విట్టర్‌లో మీమ్స్ వరద
‘మసూద’ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రేక్షకులు ఈ మూవీపై తమ స్పందనను సోషల్ మీడియాలో మీమ్స్‌తో వ్యక్తం చేస్తున్నారు. Read More
పిల్లలకు అమ్మ, నాన్న అన్నీ తానై - అందుకే చలపతిరావు రెండో పెళ్లి చేసుకోలేదా?
చలపతిరావు తన కుటుంబానికి ఎంతో విలువనిచ్చేవారు. భార్య చనిపోయిన తర్వాత తమ పిల్లలకు అమ్మా, నాన్నా తానే అయ్యారు. Read More
IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More
FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం
FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More
Iron Utensils: ఈ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యం మీ సొంతం - కానీ, ఒక ముప్పు ఉంది!
మనం వంట చేసుకునే పాత్రలు మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కొన్ని పాత్రలు అతిగా వాడితే క్యాన్సర్ బారిన పడతారు. కానీ ఇనుము పాత్రల్లో వండితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. Read More
Petrol-Diesel Price, 26 December 2022: తెలంగాణలో తగ్గుదల, ఏపీలో పెరుగుదల - మీ నగరంలో చమురు ధర ఇది
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 2.15 డాలర్లు పెరిగి 83.12 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 2.37 డాలర్లు పెరిగి 79.36 డాలర్ల వద్ద ఉంది. Read More
Kapurthala Bhadas village: పెళ్లిలో వధువులు లెహంగాలు ధరించడానికి వీల్లేదు, రాత్రి 12 దాటితే ఫైన్ - గ్రామపంచాయతీ వింత రూల్స్
Government Websites Hacked: ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు
Mulugu Accident: అతివేగంతో పల్టీ కొట్టిన కూలీల ఆటో - మహిళ మృతి, నలుగురి పరిస్థితి విషమం
ITC Q3 Results: అంచనాలను మించి లాభపడ్డ ITC, Q3లో రూ.5 వేల కోట్ల ప్రాఫిట్
SBI Q3 Result: రికార్డ్ సృష్టించిన స్టేట్ బ్యాంక్, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు
Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!
Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?