అన్వేషించండి

ABP Desam Top 10, 25 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 25 March 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. లిక్కర్ స్కామ్ అప్రూవర్ నుంచి బీజేపీకి భారీ విరాళాలు, ఈసీ డేటా సంచలనం

    Delhi Liquor Policy Case: అరబిందో ఫార్మా నుంచి బీజేపీకి భారీ విరాళాలు అందినట్టు ఈసీ డేటా వెల్లడించింది. Read More

  2. iPhone 14 Plus Offer: ఐఫోన్ 14 ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ - ఏకంగా రూ.50 వేలలోపే!

    Flipkart Offers: యాపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. Read More

  3. Jio Airfiber Cities: 5జీ ఎయిర్‌ఫైబర్‌ను వేగంగా విస్తరిస్తున్న జియో - ఏకంగా 5352 నగరాల్లో - ఫ్యూచర్ వైఫై ఇదే!

    Jio Airfiber Plans: జియో ఎయిర్‌ఫైబర్ తన సేవలను ఏకంగా 5352 నగరాలకు విస్తరించింది. Read More

  4. TS LPCET: ఐటీఐ విద్యార్థులకు పాటిటెక్నిక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు - ఎంపిక వివరాలు ఇవే!

    తెలంగాణలో ఐటీఐ అర్హత ఉన్న విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు నిర్దేశించిన ‘లేటరల్‌ ఎంట్రీ ఇన్‌టూ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎల్‌పీసెట్‌)-2024’ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. Read More

  5. ‘ఓజీ’ నుంచి విలన్ లుక్, ‘ఓం భీమ్ బుష్’ కలెక్షన్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Vijay Varma Tamannaah: తమన్నాతో డేటింగ్ ఎప్పుడు మొదలైందో చెప్పిన విజయ్ వర్మ

    గత కొంత కాలంగా విజయ్ వర్మ, తమన్నా ప్రేమలో మునిగి తేలుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్, మిల్కీ బ్యూటీతో డేటింగ్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. Read More

  7. Sunil Chhetri: ఇది ఓ వీరుడి విజయం, సునీల్ ఛెత్రీ అరుదైన ఘనత

    Sunil Chhetri Set For 150th International Cap: మంగళవారు అఫ్గానిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఛెత్రి కెరీర్‌లో 150వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. Read More

  8. Indian FootBall Team: ఇదేం ఆటతీరు - ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌పై హీరో నిఖిల్‌ అసహనం

    Actor Nikhil: ఇండియన్ ఫుట్ బాల్ టీంపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సంచలన ట్వీట్ చేశారు. ఫిఫి వరల్ట్ కప్ క్వాలిఫయర్స్ లో ఇండియన్ టీం కనబర్చిన ఆటపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. Read More

  9. International Day of the Unborn Child : అబార్షన్ చేయించుకోవడమంటే మానవ హక్కులను ఉల్లంఘించడమే.. గర్భస్థ శిశువులను చంపే హక్కు ఎవరికీ లేదు

    Unborn Child Day 2024: పుట్టబోయే బిడ్డను లింగ వివక్షకు గురి చేస్తూ కడుపులోనే శిశువును హతమార్చేవారు ఉన్నారు. ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు ఇంటర్నేషనల్ అన్​బోర్న్ చైల్డ్ డే నిర్వహిస్తున్నారు.  Read More

  10. Petrol Diesel Price Today 24 Mar: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.25 డాలర్లు తగ్గి 80.82 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.35 డాలర్లు తగ్గి 85.43 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Game Changer Trailer Launch Highlights: రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
AI Tools: ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Badal Babu Love: ఫేస్ బుక్ లవ్‌తో బాదల్ బాబుకు ప్రేమ 'బాధలు' - లవర్ కోసం పాక్‌కు వెళ్తే ఊహించని ట్విస్ట్
ఫేస్ బుక్ లవ్‌తో బాదల్ బాబుకు ప్రేమ 'బాధలు' - లవర్ కోసం పాక్‌కు వెళ్తే ఊహించని ట్విస్ట్
Tragedy Incident: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం - ఆ స్పీడ్ బ్రేకర్ మనిషి ప్రాణాలు కాపాడింది, ఎక్కడో తెలుసా?
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం - ఆ స్పీడ్ బ్రేకర్ మనిషి ప్రాణాలు కాపాడింది, ఎక్కడో తెలుసా?
Embed widget