ABP Desam Top 10, 23 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 23 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
YSR Asara Funds: రేపు రూ.6,394 కోట్లు విడుదల, వారం రోజుల్లో ప్రజల ఖాతాల్లో జమ
AP News: స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది మహిళల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఉరవకొండలో 23న జగన్ శ్రీకారం చుట్టనున్నారు. Read More
OnePlus 12: వన్‌ప్లస్ 12 ధర లీక్ - మోస్ట్ అవైటెడ్ ఫోన్ కొనాలంటే ఎంత పెట్టాలి?
OnePlus 12 Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్ వన్‌ప్లస్ 12ని లాంచ్ చేయనుంది. దీని ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయింది. Read More
iQoo Neo 9 Pro: ఫిబ్రవరిలో ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్ - ధర ఎంత ఉండవచ్చంటే?
iQoo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. అదే ఐకూ నియో 9 ప్రో. Read More
Sainik School: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 'సైనిక్ స్కూల్', కేంద్రానికి ప్రభుత్వం ప్రతిపాదనలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కొత్త సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలనే యోచనలో కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. అక్కడ పాఠశాలలను నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. Read More
మహేష్, రాజమౌళి సినిమా అప్‌డేట్, ‘హనుమాన్’, ‘నా సామిరంగ’ కలెక్షన్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Meena: ఆ డ్రెస్ వేసుకుని సిగ్గుతో బయటకు రాలే, బోల్డ్ సీన్స్ చేసే వాళ్లకు దండం పెట్టాలన్న మీనా
Meena: సీనియర్ నటి మీనా బోల్డ్ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సీన్లలో నటించడం నిజంగా చాలా కష్టం అన్నారు. Read More
Players at Ayodhya Temple: క్రీడా దిగ్గజాల భావోద్వేగం- అయోధ్య వేడుక చారిత్రకం, అద్భుతం, అనిర్వచనీయం
Ayodhya : క్రికెటర్లు సచిన్, అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా, మిథాలీరాజ్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తదితరులు ఈ అద్భుతమైన, అపురూపమైన కార్యక్రమానికి హాజరయ్యారు. Read More
Virat Kohli: షాక్ - ఇంగ్లండ్‌తో మొదటి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ - ఎందుకంటే?
Virat Kohli Withdraws: ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌లో మొదటి రెండు టెస్టుల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. Read More
Marriage Is Important : పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే
Marriage Life : ఇప్పుడున్న జనరేషన్ పెళ్లి అంటే కాస్త జంకుతుంది. పెళ్లి చేసుకోకుండా ఉండేందుకు 1000 కారణాలు చూపిస్తుంది. కానీ పెళ్లితోనే జీవితం సంపూర్ణమవుతుందనడానికి ఈ రీజన్స్ సరిపోతాయట. Read More
Petrol Diesel Price Today 22 Jan: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.20 డాలర్లు తగ్గి 73.21 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.36 డాలర్లు తగ్గి 78.20 డాలర్ల వద్ద ఉంది. Read More