అన్వేషించండి

ABP Desam Top 10, 22 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 22 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Farmers Loan: రైతుల కోసం స్పెషల్ స్కీమ్- రూ.50 వేల లోన్ పొందే పథకం

    Farmers Loan: రైతుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. ఈ కొత్త పథకం ద్వారా రూ.50 వేల వరకు లోన్ తీసుకోవచ్చు. Read More

  2. WhatsApp Update: వాట్సాప్ అప్‌డేట్, ఇక డాక్యుమెంట్లను కూడా క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు

    ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. చాట్ లో పంపే డాక్యుమెంట్స్ కు క్యాప్షన్ పెట్టుకునే వెసులుబాటును కలిగించబోతుంది. Read More

  3. WhatsApp New Feature: వాట్సాప్‌ మెసేజ్‌‌ను తప్పుగా కొట్టారా? ఇకపై ఆందోళన అక్కర్లేదు, ఎందుకంటే..

    వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను వినియోగదారుల ముందుకు తీసుకురాబోతుంది. పొరపాటున ఏదైనా మెసేజ్ తప్పుగా పంపిస్తే.. దాన్ని వెంటనే ఎడిట్ చేసేలా ఓ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. Read More

  4. Dussehra Holidays 2022: 'దసరా' సెలవులు తగ్గేదేలే! ఆ వార్తలు నమ్మొద్దని స్పష్టం చేసిన ప్రభుత్వ వర్గాలు!

    పాఠశాలలకి దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, గతంలో ప్రకటించిన విధంగానే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. Read More

  5. What IF RRR in Oscar Nominations : ఆస్కార్ బరిలో 'ఆర్ఆర్ఆర్' ఉండుంటే?

    ఇండియా నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీకి గాను 'ఛెల్లో షో'ను పంపించారు. ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ బరిలో ఉండుంటే...? Read More

  6. Anasuya Bharadwaj: కోడలైనా సరే నన్ను అత్త అనకూడదు - అనసూయ

    హాట్ యాంకర్ అనసూయ.. మరోసారి ‘ఆంటీ’ వివాదంపై స్పందించింది. సుమ కనకాల వంటల కార్యక్రమంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ తను ఏం అన్నదంటే..? Read More

  7. ICC WTC Final Venue: మూడు సార్లూ ఇంగ్లాండ్‌కే! WTC2 ఫైనల్‌ వేదిక ఓవల్‌

    ICC WTC Final Venue: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌ ఫైనల్‌ వేదికను ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ ఆతిథ్యమిస్తుందని తెలిపింది. Read More

  8. IND vs AUS: మొదటి ప్రయోగం ఫెయిల్‌! ఆసీస్‌ టీ20లో టీమ్‌ఇండియా పొరపాట్లు ఇవీ!

    IND vs AUS, 1st T20, Mohali Cricket Stadium: మొహాలి టీ20లో భారీ స్కోరు చేసినప్పటికీ హిట్‌మ్యాన్‌ సేన ఈ మ్యాచులో పరాభవం ఎదుర్కొంది. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే! Read More

  9. Weight Loss: బరువు తగ్గేందుకు వ్యాయామమే కాదు ఇది కూడా చెయ్యండి - కొవ్వు ఇట్టే కరిగిపోతుంది

    బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. అప్పుడే మీరు పడే కష్టానికి ఫలితం దక్కుతుంది. Read More

  10. Hurun India Rich List 2022: అదానీ దూకుడు.. సాటెవ్వరు! అంబానీని వెనక్కి నెట్టేసిన గౌతమ్‌.. రోజుకు రూ.1600 కోట్ల ఆదాయం

    Gautam Adani Beats Mukesh Ambani: గతేడాది నుంచి గౌతమ్‌ అదానీ ఇంట్లో కనక వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా ఐఐఎఫ్ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2022లోనూ ఆయన రికార్డులు సృష్టిస్తున్నారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget