ఏపీలో కుటమి ప్రభుత్వం రావడంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ కామెంట్స్ . ఒక వేళ జగన్ సర్కార్ మళ్లీ వచ్చి ఉంటే టికెట్ల ధరలు ఎలా ఉండేవి అన్న రిపోర్టర్ ప్రశ్నకు ఆయన వినూత్నంగా సమాధానమిచ్చారు.