ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించిన డార్లింగ్ సినిమాను తీసిన డైరెక్టర్ అశ్విన్ రామ్ తన అభిమాన నటుడి గురించి షేర్ చేసుకున్నారు. తెలుగు సినిమాలు సాధారణంగా తమిళ్ డబ్ అవుతాయని కానీ పవన్ కళ్యాణ్ స్వాగ్ ను ఎంజాయ్ చేయటం కోసం ఆయన సినిమా మాత్రం తెలుగులోనే చూసేవాడినని చెప్పుకొచ్చారు అశ్విన్ రామ్.