News
News
X

ABP Desam Top 10, 22 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 22 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. Rohini, Roopa transferred : వాళ్లిద్దరికీ పోస్టింగ్‌లు లేకుండా బదిలీ - కర్ణాటక సర్కార్ చర్యలు!

  సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్న రోహిణి సింధూరి, రూపా ముద్గల్ లను పోస్టింగ్ లేకుండా కర్ణాటక సర్కార్ బదిలీ చేసింది. Read More

 2. Google Chrome: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!

  గూగుల్, క్రోమ్ యూజర్ల కోసం మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో బ్రౌజర్ పని తీరు మెరుగుపడటంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరగనుంది. Read More

 3. Most Sold Phone: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్ ఇదే - మీ చిన్నప్పుడు వాడే ఉంటారు!

  ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్‌గా నోకియా 1100 నిలిచింది. Read More

 4. KNRUHS Admissions: ఎండీ హోమియో వైద్యసీట్ల భర్తీకి 22, 23వ తేదిల్లో వన్‌టైం వెబ్‌ఆప్షన్లు!

  పీజీ హోమియో కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీచేయనున్నారు. అభ్యర్దుల నమోదు చేసిన ఇట్టి వన్‌టైం ఆప్షన్ల ద్వారా అన్ని విడుదల కౌన్సెలింగ్‌లకు సీట్లు కేటాయింపులు జరపనున్నారు. Read More

 5. Rajinikanth: ఆయన చివరి కాల్ ఎత్తలేకపోయా, ఆఖరి కోరిక తీరుస్తా: రజినీకాంత్ భావోద్వేగం

  ప్రముఖ తమిళ కమెడియన్ మయిల్ సామి మరణ వార్త సూపర్ స్టార్ రజినీకాంత్‌ను తీవ్రంగా కలచివేసింది. ఈ సందర్భంగా ఆయన సామి చివరి కోరిక నెరవేరుస్తానని వెల్లడించారు. Read More

 6. Singer Smita: నెపొటిజాన్ని ప్రేరేపిస్తున్నదే ప్రేక్షకులు, నాని సంచలన వ్యాఖ్యలు

  సినిమా పరిశ్రమలో నెపొటిజంపై హీరోలు రానా, నాని సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులే నెపొటిజాన్ని ప్రేరేపిస్తున్నారంటూ విమర్శించారు. ‘నిజం విత్‌ స్మిత’ టాక్‌ షో ఈ కామెంట్స్ చేశారు. Read More

 7. Sania Mirza Retires: డబ్ల్యూటీఏ దుబాయ్ ఈవెంట్ లో తొలి రౌండ్లోనే ఓటమి, ముగిసిన సానియా కెరీర్

  Sania Mirza Retires: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా తన కెరీర్ ను ఓటమితో ముగించింది. Read More

 8. T20 Women WC 2023: డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్ విక్టరీ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్‌పై గెలుపు!

  ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. Read More

 9. Eyes: కళ్లు పొడిబారిపోతున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కాలతో సాంత్వన పొందండి

  కళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మన రోజువారీ పనులు ఏదైనా చేసుకోగలుతాం. అందుకే కంటి ఆరోగ్యం చాలా ముఖ్యం. Read More

 10. Petrol-Diesel Price 22 February 2023: చమురు చల్లగా ఉన్నా, రేటు మండుతోంది - మీ నగరంలో ఇవాళ్టి ధర ఇది

  బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.12 డాలర్లు తగ్గి 83.95 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర కూడా 0.72 డాలర్లు పెరిగి 77.06 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 22 Feb 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Leh Manali Highway: రికార్డు సమయంలో అందుబాటులోకి కశ్మీర్‌ ర‌హ‌దారులు, కారణం ఏంటంటే!

Leh Manali Highway: రికార్డు సమయంలో అందుబాటులోకి కశ్మీర్‌ ర‌హ‌దారులు, కారణం ఏంటంటే!

Visakha G20 Summit : ఈ నెల 28, 29న విశాఖలో జీ20 సదస్సు, హాజరుకానున్న 69 మంది విదేశీ ప్రతినిధులు

Visakha G20 Summit : ఈ నెల 28, 29న విశాఖలో జీ20 సదస్సు, హాజరుకానున్న 69 మంది విదేశీ ప్రతినిధులు

TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం

TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం

Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌తో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు

Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌తో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!