News
News
X

ABP Desam Top 10, 21 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 21 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. వరల్డ్ టాప్ సీఈఓల జాబితాలో అంబానీకి రెండో స్థానం, మరి ముందెవరంటే? 

  Worlds Top CEO List:: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. ప్రపంచ టాప్ సీఈఓల జాబితో రెండో స్థానంలో నిలిచారు. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ మొదటి స్థానంలో నిలిచారు.  Read More

 2. Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?

  హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో రహస్య కెమెరాలను అమర్చిన సంఘటనలు చాలా చూశాం. అయితే, మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలు ఎక్కడ పెట్టారో కనుగొనే అవకాశం ఉంటుంది. Read More

 3. ChatGPT: చాట్‌జీపీటీకి డబ్బులు చెల్లించాలా? లేకపోతే ఫ్రీనా? - అసలు విషయం ఏంటి?

  ప్రస్తుతం టెక్ ప్రపంచం మొత్తం చాట్ జీపీటీ చుట్టూ తిరుగుతుంది. ఇది ఫ్రీనా కాదా? Read More

 4. ONGC Scholarships: 'ప్రతిభావంతులకు' సహకారం, ఓఎన్‌జీసీ 'ఉపకారం' - ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్‌!

  జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. Read More

 5. Unstoppable Pawan Kalyan: ‘నేను ఓడిపోవడానికైనా సిద్ధం కానీ...’ - పవర్ స్టార్ అన్‌స్టాపబుల్ గ్లింప్స్ వచ్చేసింది!

  అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ గ్లింప్స్ వచ్చింది. Read More

 6. Varisu Movie OTT Release: ‘వారిసు’ ఓటీటీ రిలీజ్ డేట్ లీక్! ఎక్కడ, ఎప్పుడు చూడొచ్చంటే?

  దళపతి విజయ్ హీరోగా తెరెక్కిన ‘వారిసు’ మూవీ బ్లాక్ బస్టర్ సాధించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లీక్ అయ్యింది. Read More

 7. India vs Australia: 52 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే - ఈసారైనా సాధించాలని ఆస్ట్రేలియా కల!

  ఆస్ట్రేలియా జట్టు గత 52 సంవత్సరాల్లో భారత్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే సిరీస్‌లో విజయం సాధించింది. Read More

 8. IND vs NZ: రెండో వన్డేలో ఒక మార్పు చేయనున్న భారత్ - ఎవరు వస్తున్నారు? - ఎవర్ని కూర్చోబెడుతున్నారు?

  రెండో వన్డేలో భారత్ తుదిజట్టులో మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. Read More

 9. No Sugar Diet: నో షుగర్ డైట్- ఇది ఫాలో అవడం వల్ల బరువు తగ్గుతారా?

  బరువు తగ్గే ప్రక్రియ కోసం అనేక రకాల డైట్ మార్గాలు ఉన్నాయి. కానీ ఈ నో షుగర్ డైట్ అన్నింటికంటే మంచి ఫలితాలు ఇస్తుందని నిపుణులు అంటున్నారు. Read More

 10. Gold-Silver Price 21 January 2023: ₹57 వేల పైనే పలుకుతున్న బిస్కట్‌ బంగారం, ఇవాళ్టి ధర ఇది

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 72,100 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 21 Jan 2023 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

ITC Q3 Results: అంచనాలను మించి లాభపడ్డ ITC, Q3లో రూ.5 వేల కోట్ల ప్రాఫిట్‌

ITC Q3 Results: అంచనాలను మించి లాభపడ్డ ITC, Q3లో రూ.5 వేల కోట్ల ప్రాఫిట్‌

SBI Q3 Result: రికార్డ్‌ సృష్టించిన స్టేట్‌ బ్యాంక్‌, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు

SBI Q3 Result: రికార్డ్‌ సృష్టించిన స్టేట్‌ బ్యాంక్‌, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు

ఆంధ్రప్రదేశ్‌లో టాప్‌ హెడ్‌లైన్స్‌ ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో టాప్‌ హెడ్‌లైన్స్‌ ఇవే!

తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్‌ అలెర్ట్‌!

తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్‌ అలెర్ట్‌!

ABP Desam Top 10, 4 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 4 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!

Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?

Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?