ABP Desam Top 10, 21 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 21 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Bhatti Vikramarka: బీఆర్ఎస్ కట్టిన ఒక ప్రాజెక్టూ కూలిపోతోంది, దివాళా పనుల సెట్ చేసుకోవడం మాకు కష్టమే: భట్టి
Telangana Assembly: తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, దివాళా పనులను సెట్ చేసుకోవడం మాకు కష్టమే అని భట్టి విక్రమార్క అన్నారు. Read More
Whatsapp New Feature: లాక్ చేసిన ఛాట్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ - కేవలం మీరు మాత్రమే చూసేలా?
Whatsapp Chat Lock: వాట్సాప్ లాక్ చేసిన ఛాట్లను హైడ్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. Read More
Samsung Galaxy S24 Ultra: ఎస్23 కంటే భారీ స్థాయిలో అప్‌గ్రేడ్ కానున్న ఎస్24 అల్ట్రా - ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కంటే బెటర్‌గా!
Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌కు సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. Read More
NVS Exam: నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
NVS: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ఫేజ్-2 ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను నవోదయ విద్యాలయ సమితి డిసెంబరు 20న విడుదల చేసింది. Read More
Dunki X Review - 'డంకీ' ఆడియన్స్ రివ్యూ : షారుఖ్ ఖాతాలో 1000 కోట్ల సినిమానా? అంకుల్స్, ఆంటీస్ కోసమా?
Dunki Twitter Review: బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన కొత్త సినిమా 'డంకీ'. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారు? Read More
Salaar Vs Dunki: 'సలార్'కు థియేటర్లు ఇవ్వొద్దంటూ షారుఖ్ ఫోన్ - చెత్త రాజకీయాలకు తెర తీసిన పీవీఆర్!
Shah Rukh Khan on Salaar Vs Dunki: 'సలార్' క్రేజ్ చూసి 'డంకీ' చిత్ర బృందానికి భయం పట్టుకుందా? ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ రంగంలోకి దిగారా? అంటే... బాలీవుడ్ మీడియా 'అవును' అంటోంది. Read More
National Sports Awards 2023: జాతీయ క్రీడా అవార్డుల విజేతలు వీరే- సాత్విక్ సాయిరాజ్ కు ఖేల్ రత్న, షమీకి అర్జున అవార్డు
Arjuna Award for Mohammed Shami: కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికిగానూ జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. Read More
Arjuna Award 2023: పేసర్ షమీకి అర్జున అవార్డ్, మరో 25 మంది ఆటగాళ్లకు సైతం అర్జున పురస్కారం
Arjuna Award Mohammed Shami: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను అత్యున్నత క్రీడా పురస్కారాలతో గౌరవించింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి అర్జున అవార్డు ప్రకటించారు. Read More
Covid JN1 Symptoms : కొవిడ్ జెఎన్ 1 లక్షణాలు ఇవే.. దీనితో ప్రాణహాని తప్పదా?
COVID JN 1 Signs : కేరళలో కొవిడ్ జెఎన్ 1 విజృంభిస్తుంది. అయితే దీని ప్రభావం ప్రజలపై పెద్ద ఎత్తున ఉండనుందని.. కాబట్టి అందరూ కొవిడ్ రూల్స్ ఫాలో అవ్వాలంటున్నారు వైద్యులు. Read More
Year Ender 2023: ఈ సంవత్సరం ఎక్కువ జీతాలతో వార్తల్లోకి ఎక్కిన స్టార్టప్ ఫౌండర్లు వీళ్లే
ఈ సంవత్సరం అత్యధికంగా సంపాదిస్తున్న అంకుర సంస్థల వ్యవస్థాపకుల లిస్ట్‌లో కామత్ బ్రదర్స్ నుంచి ఫల్గుణి నాయర్ వరకు ఉన్నారు. Read More