చిరంజీవితో ఒక సినిమా చేయాలని ఏడాది పాటు ఆయన వెంట తిరిగాను. కానీ ఆయన ప్రతి డైలాగ్, ప్రతి సీన్‌ను వందసార్లు చూసి చేస్తారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు' అంటూ ఉపేంద్ర కొనియాడారు.