జనసేన పార్టీలో చేరిన విషయం పై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు, 'ఇప్పుడు దానిగురించి మాట్లాడాను' అని తెలిపారు.